“ఇదేం పైత్యం”.. అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే..డెటాల్ తో కడుకున్న హీరో..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జనరల్ గా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .తమ ఇంట్లోని పెద్ద వాళ్లకు అమ్మానాన్నల కన్నా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . అంతేకాదు ఆ హీరో పుట్టినరోజు అయితే తమ పుట్టిన రోజే అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు కూడా అభిమానులను చాలా దగ్గరగా తీసుకొని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు .

అయితే ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో మాత్రం అభిమాని ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తే..ఆ హ్యాండ్ డెటాల్ తో వాష్ చేసుకున్నాడు. ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అజిత్ . రీసెంట్గా తన అభిమానులను మీట్ అయ్యారు ఈ హీరో. ఈ క్రమంలోనే ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చాడు .

అయితే షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత అజిత్ ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన చెయ్యిని కడుక్కున్నాడు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఇదేం పైత్యం రా బాబు.. నీకు అంతగా ఇబ్బంది ఉంటే అసలు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండాలి.. అంటూ కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు వాళ్లు లేకపోతే నీకు ఈ స్టార్ డమ్ ఎక్కడిది అంటూ మండిపడుతున్నారు..!!