ఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేశ్ కి అంత ఇష్టమా..? డైరెక్టర్ కి చెప్పి మరీ అలాంటి సీన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా జనాలు ఇంతగా ఎందుకు ఆయనను ఇష్టపడతారు అంటే ఆయన పని ఆయన చూసుకొని వెళ్తారు .. పక్క వాళ్ళ మ్యాటర్ లో వేలు పెట్టరు. తన మేటర్ లో వేలు పెడితే ఫింగర్ కట్ చేస్తాడు. అలాంటి గట్స్ ఉన్న ఘట్టమనేని వారసుడు ఈ మహేష్ బాబు . కాగా మహేష్ బాబు తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో ఎంత జోవియల్ గా ఎంత రెస్పెక్టెడ్ గా ఉంటారో తెలిసిందే . తన పని తాను చూసుకుంటాడు. ఏదైనా సరే సినిమా సెట్స్ వారకే .. ఇంటికి వచ్చాక ఆమెకు వాళ్లకు ఏ సంబంధం ఉండదు.

అయితే ఓ హీరోయిన్ విషయంలో మాత్రం మహేష్ బాబు హద్దులు మీరు పోయాడు . ఎంతలా అంటే స్వయాన డైరెక్టర్ ని అడిగిమరీ తనతో ఇలాంటి సీన్స్ రాయండి అంటూ చెప్పుకొచ్చారు . ఆ సినిమా మరేదో కాదు బిజినెస్మెన్ . కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించాడు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మరీ ముఖ్యంగా అప్పటివరకు క్లాస్ పాత్రలోనే కనిపిస్తాడు మహేష్ అన్న వాళ్లకు ఈ సినిమాలో మాస్ డైలాగ్స్ చెప్పి ఉ** పడేలా చేశాడు .

ఈ సినిమాల్లో మహేష్ బాబు – కాజల్ మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి . మరీ ముఖ్యంగా ఓ పాటలో హద్దులు మీరిపోయాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ఈ సినిమా షూట్ టైంలో కాజల్ కి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారట . “చాలామంది శారీ కట్టుకుంటే బాగుంటుంది కానీ నువ్వు శారీ కట్టుకుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. నీకు మోడ్రన్ డ్రెస్సులు కన్నా శారీనే బాగుంటుంది ” అంటూ పూరి జగన్నాథ్ ముందే పొగడేసారట. అంతేకాదు పూరి జగన్నాథ్ కూడా కావాలని బిజినెస్ మ్యాన్ సినిమాలో ఆమెతో రకరకాలుగా చీరలు కట్టించి ఓ సాంగ్ ని షూట్ చేశారట. మహేష్ బాబు సైతం కాజల్ తో శారీలో ఉన్న సీన్స్ ఎక్కువగా రాయండి అంటూ చెప్పుకు వచ్చారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది..!!