నిఖిల్ `స్పై` 3 డేస్ క‌లెక్ష‌న్స్.. రూ. 18.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతో తెలుసా?

`స్పై`.. రీసెంట్ గా ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన చిత్రమిది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన […]

`స్పై` మూవీ కోసం రానా తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!?

హీరో నిఖిల్ తాజాగా `స్పై` అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే ఫ్లాప్ […]

నిఖిల్ `స్పై` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేసిందిగా!

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. తాజాగా `స్పై` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా […]

ఆ ఒక్క మాటే నిఖిల్ కొంప ముంచేసిందా..? “స్పై” సినిమా దొబ్బేయడానికి మెయిన్ రీజన్ ఇదే..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో నిఖిల్ సిద్ధార్ధ్ ను ఏకీపారేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్ధ్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు పోతూ వచ్చారు. అందరు హీరోలు సపోర్ట్ తో పైకి వస్తే నిఖిల్ మాత్రం సొంత కష్టంతో టాలెంట్ తో ముందుకు వెళ్తున్నారు . ఈ క్రమంలోనే నిఖిల్ రీసెంట్గా కార్తికేయ 2 […]

నిఖిల్ స్పై సినిమా బాక్సాఫీస్ టార్గెట్ అందుకొనేనా..?

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం స్పై.. ఈ చిత్రం రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ మిస్టరీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ గ్యారీ బి హెచ్. నిర్మాత రాజశేఖర్ ఈ సినిమా కథను అందించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా బుకింగ్ ఓపెనింగ్స్ని చేయగా తొమ్మిది నిమిషాలలోనే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. కార్తికేయ-2 చిత్రంతో మంచి […]

ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]

రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదు.. నిఖిల్ అంత మాట‌న్నాడేంటి?

కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. ఇప్పుడు `స్పై` యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. పాపులర్ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. మకరంద్ దేశ్‌పాండే, ఆర్యన్ రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి కే రాజశేఖర్‌ […]

హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టేస్తున్న నిఖిల్ స్పై టీజర్..!!

కార్తికేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయి విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు మరో డిఫరెంట్ యాక్షన్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయిన ఈయన ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం స్పై మూవీ తో సరికొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ స్పై టీజర్ […]