ప్యాకేజీ బండారం బ‌య‌ట ప‌డుతోంది!

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఎదురు చూస్తున్న త‌రుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్ర‌బాబు స‌హా ఆయ‌న మందీ మార్చ‌లం పెద్ద ఎత్తున ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లించారు. తీరా ప్యాకేజీ వ‌చ్చి ఆరు మాసాలు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఎలాంటి హామీ కార్య‌రూపం దాల్చ‌లేదు. స‌రిక‌దా ప్యాకేజీకి చ‌ట్ట బ‌ద్ధ‌త హుష్ కాకి అన్న‌చందంగానే మారిపోయింది. ఈ విష‌యంలో గ‌డుసుగా మాట్లాడిన బీజేపీ నేత‌.. ఆర్థిక మంత్రి […]

టీడీపీ మంత్రికి ఇంత చెత్త బుద్ధి ఏంటి

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మొద‌టి నుంచి ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే ఉన్నారు. హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వ‌ర‌లోనే సానుకూల ప్ర‌క‌ట‌న చేస్తార‌ని, ఏపీకి మంచే జరుగుతుంద‌ని ఆయ‌న చెబుతూవ‌చ్చారు. అయితే, అనూహ్యంగా ఏపీకి హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీకే కేంద్రం ప‌రిమితం అయింది. దీనిపై ఏపీలోని ప్ర‌ధాని విప‌క్షం వైకాపా స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నాయి. హోదా కావాల్సిందేన‌ని మొన్న‌టికి మొన్న […]

2019 వార్‌: టీడీపీ+బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌

ఏపీ రాజ‌కీయాల్లో నిన్న‌టి వ‌ర‌కు ఉన్న మబ్బులు వీడుతున్నాయి. మసకలు తొలగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని కొద్ది రోజులుగా చెపుతూ వ‌స్తోన్న ప‌వ‌న్ బుధ‌వారం అనంత‌పురం స‌భ‌తో మ‌రింత క్లారిటీ ఇచ్చాడు. తాను 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఘంటాప‌థంగా చెప్పేశాడు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ముక్కోణ‌పు పోరుకు తెర‌లేచిన‌ట్ల‌య్యింది. అనంత‌పురం స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగం చూస్తే పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ స్టైల్ మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గతంలో పంచెలూడదీసి కొడతాం అంటూ పరుషంగా మాట్లాడిన […]

జ‌గ‌న్ పోరాట పంథా మారిందా..?

రాజ‌కీయంగా ప‌వ‌న్ గండాన్ని త‌ప్పించుకునేందుకు ప్ర‌త్యేక వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్..  ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పోరులో భాగంగా విశాఖ‌లో తొలి  స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన బహిరంగ సభల్లో  మొద‌టిదైన ఈ స‌భ‌లో విప‌క్ష నేత‌ జగన్ ప్ర‌సంగించిన తీరుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇపుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. సాధార‌ణంగా జ‌గ‌న్ స‌భ  అంటేనే  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌రుష వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించ‌డం, ఇక త్వ‌ర‌లోనే తాను అధికారంలోకి […]

ఎడ్యుకేట్‌ చేస్తున్న వెంకయ్య.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]

కుక్క కావాలి:చంద్ర బాబు

చీము నెత్తురు ఉంటే..మీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే..మళ్ళీ ప్రత్యేక హోదా అన్న ఊసుకూడా ఏత్తకండి అని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ఉమ్మేసింది.హోదా కాదు కదా ప్యాకేజీ అన్నా అది కూడా బూతే అని తేల్చేసింది.పొద్దున్నుండి పడిగాపులు కాచి కాచి..వేచి వేచి..కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేంద్రం చేసిన నయవంచన చరిత్రలో ఎన్నడూ వేరెవ్వరికీ జరగలేదు. దీనికంటే పెద్ద నయవంచనకు మన బాబుగారు అండ్ భజన మీడియా పాపం నిన్న పొద్దున్నుండి అర్ద రాత్రి దాటేవరకు..పడ్డ […]

మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ […]

ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా

మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]