నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]

జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]

చంద్రబాబుకి షాక్: బాబు హెచ్చరికలను పట్టించుకోని మోదుగుల

ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం. ప్యాకేజీలో లేనిది.. హోదాలో ఏముంది? హోదా క‌న్నా ప్యాకేజీనే అద్బుతం. హోదా పేరు ఎత్త‌డం కూడా పాప‌మే! ఇవ‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబు డైలాగ్‌లు. దీంతో వీటినే రాష్ట్రంలో మంత్రులు, టీడీపీ నేత‌లు ప‌దే ప‌దే వ‌ల్లెవేస్తున్నారు. అంతేకాదు, హోదా గురించి మాట్లాడేవారు అభివృద్ధి నిరోధ‌కులుగా కూడా బాబు ముద్ర‌వేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు బాబుకు ఎక్క‌డో కాలే విధంగా కామెంట్లు చేశాడు గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల. ఏపీకి […]

కాంగ్రెస్ స‌భ‌కి.. ప‌వ‌న్‌, జ‌గనా..!

గుంటూరు వేదిక‌గా ఆదివారం కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న హోదా కోసం స‌భకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా క‌న్నా ఎక్కువ‌గానే ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా హాజ‌రవుతున్నారు. దాదాపు 2019 ఎన్నిక‌ల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్ర‌జ‌ల ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని కాంగ్రెస్ స్ఠానిక నేత‌లు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాల‌ని […]

ఏపీ హోదా.. ఇక‌.. పాయే… క్లారిటీ

నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షుడు అర‌వింద్ ప‌న‌గ‌డియా ఇప్పుడు పొలిటీషియ‌న్‌ని మించిపోయార‌నే టాక్ విన‌బ‌డుతోంది. ముఖ్యంగా ఏపీ కి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న పొలిటీషియ‌న్ల‌కు ఒక అడుగు ముందుకు వేసిన‌ట్టుగా మాట్లాడారు. హోదా ఇక ముగిసిన స‌మ‌స్య అంటూ ఢిల్లీలో ఆయ‌న కామెంట్లు కుమ్మ‌రించారు. అంతేకాదు.. హోదాను మించిన ప్యాకేజీ ఏపీకి గుండుగుత్తుగా అప్ప‌జెప్పామ‌ని, దీంతో ఏపీ వెలిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఈ కామెంట్లు వింటుంటే.. ప‌న‌గ‌డియా ఫ‌క్తు పొలిటీషియ‌న్‌ను మించిపోయాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ఈ […]

ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం […]

హోదాపై ప‌వ‌న్ కూడా ఢిల్లీకి దాసోహ‌మా?!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల ప‌రంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో స‌పోర్టింగ్‌గా మాట్టాడిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ సార‌థి.. అమిత్ షా విజ‌య‌వాడ గ‌డ్డ‌పై .. తాము హోదా క‌న్నా ఎక్క‌వే ఇచ్చామ‌ని, హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా ఇంత క‌న్నా ఏమీ ద‌క్క‌డం లేద‌ని […]

బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]

ఆదుకొని బీజేపీ అప్పో రామ‌చంద్రా.. అంటున్న ఏపీ

అప్పు.. పొద్దున్న లేచింది మొద‌లు.. నిద్ర‌పోయే వ‌రకూ ఏపీ యంత్రాంగం అంతా ప‌టిస్తున్న మంత్రం!! అప్పో రామ‌చంద్రా అంటూ.. మొక్కులు మొక్కేస్తున్నారు! ఈ అప్పుల క‌ష్టాల నుంచి త‌ర్వ‌గా గ‌ట్టెక్కించు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు! అవును.. విభ‌జ‌న నుంచి కోలుకోలేని ఏపీ.. ఇప్పుడు అప్పుల ఊబిలో క్ర‌మ‌క్ర‌మంగా కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకు రాక‌పోవ‌డం.. అటు ప‌రిశ్ర‌మ‌లు కూడా హామీల‌కే ప‌రిమితమ‌వ‌డంతో ఆర్బీఐ ముందు రుణాల కోసం చేతులు చాచాల్సి వ‌స్తోంది. ఆదాయం కంటే వ్యయం […]