రీ రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సౌత్ ఇండియన్ టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే.. !

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో.. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యధిక కలెక్షన్ల సాధించిన టాప్ 10 సినిమాలు ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. గిల్లి : విజయ్ దళపతి, త్రిష జంటగా నటించిన తమిళ్ మూవీ గిల్లి.. కొద్దిరోజుల క్రితం థియేటర్స్‌లో రీ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏకంగా రూ.32.5 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను […]

మొద‌టిసారి సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. క్లారిటీ ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాల‌లో న‌టించ‌క‌పోయినా.. ప‌లు తెలుగు యాడ్ లలో కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ లో ఎన్నో హిట్‌ సినిమాలు చేసి త‌న కంటూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో వ‌రుస సినిమాల‌తో క్రేజి హీరోయిన్‌గా రాణించింది. ఇక ప్రస్తుతం దిక్రూ.. మూవీలో ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రాజేష్ కృష్ణన్ రూపొందించిన ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. […]

సౌత్ ఇండస్ట్రీలో తమ కో స్టార్స్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు లిస్ట్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న చాలామంది తమ కోస్టార్స్ తో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరి కొంత మంది మాత్రం ఏవో కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అలా చాలామంది హీరో, హీరోయిన్లు తమ కోస్టార్స్ తోనే ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలో అలా తమ కోస్టార్స్ ని ప్రేమించి వివాహం […]

సౌత్ ఇండియాస్ట్రీలో టాప్-1 రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్..!!

సినీ రంగంలో ఒక వయసు దాటిన తర్వాత అవకాశాలు రావాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. హీరోలైతే ఇద్దరు పిల్లలు తండ్రి అయిన కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చాలా ఇండస్ట్రీలలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు కూడా హీరోలుగా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉన్నారు. హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్ల వయసుకే ఫెడ్ అవుట్ అవుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం పలు పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో […]

మొన్నటిదాకా సొంత ఇండస్ట్రీలోనే రాణించని బాలీవుడ్ సినిమాలు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్.. అవేంటంటే..

ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఇండియా సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనుకునేవారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ద్వారా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఇండియా సినిమా అంటే మేము కూడా ఉన్నాము అని తెలియచెప్పాయి. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన కేజిఎఫ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలు సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి. ఇదే నేపథ్యంలో బాలీవుడ్ […]

సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీతారామం బ్యూటీ..!!

బాలీవుడ్లో మొదట పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే సౌత్ ఇండస్ట్రీలోకి మాత్రం సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తను మొదటి చిత్రంతోనే అందంతో ఆకట్టుకొని అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సౌత్ ఇండస్ట్రీ […]

సౌత్ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సి..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ను తెచ్చుకుంది హీరోయిన్ తాప్సి. 2010లో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.. తన మొదటి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావడంతో ఇమె కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుందని భావించారు. అన్నట్లుగానే మంచి ఆఫర్లతో కొద్దికాలం నేట్టుకొచ్చింది. కానీ ఆమె కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. అగ్ర హీరోలతో చేసినప్పటికీ ఆ సినిమాలు ఈమెకి ప్లస్ కాలేకపోయాయి. ఇక […]

ర‌ష్మిక నోటి దురుసు.. మ‌రో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌!

కాంతార‌ వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిష‌న్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. సిద్ధార్థ్‌ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మిష‌న్ మ‌జ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ […]

జాన్వీ అంత‌లా కాకా ప‌డుతున్న పాపం పాప‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు!

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అమ్మ ఆశలు, ఆశయాలను భుజాన వేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ధడక సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. రీసెంట్గా ఈ బ్యూటీ నుంచి వచ్చిన `మిలీ` […]