నా భర్త చనిపోయిన వారానికే నాకు పెళ్లి చేశారు.. ఆ టైంలో నేను పోవాల్సింది..!

టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా అందం, అమాయ‌కత్వం కలబోసిన అద్భుతమైన రూపం బాల న‌టుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఎలేసింది. ఇప్పటికి ప‌లు సీనియర్ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా మెరుస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఇక హీరోయిన్ సౌందర్యను గుర్తుతెచ్చుకొని ఎమోషనల్ అయింది. సౌందర్య, నేను మొదటి నుంచి […]

స్టార్ హీరోయిన్ మరణం.. భయంతో హిమాలయాలకు పారిపోయిన రజనీకాంత్.. కారణం ఇదే..!

కొలీవుడ్ థ‌లైవార్ రజినీకాంత్.. ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో తన స్టైల్, ఆటిట్యూడ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ జనరేషన్‌ను సైతం.. విపరీతంగా మెప్పిస్తున్నాడు. కాగా.. రజనీకాంత్ తరచూ రిలాక్సేషన్ కోసం హిమాలయాలకు వెళ్లి.. అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారని.. ఆధ్యాత్మిక ప్రదేశాలను సైతం ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉంటారని.. అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గాలి కోసం అక్కడికి వెళ్తారని చాలామంది భావిస్తారు. కానీ.. రజనీకాంత్ కెరీర్‌లో మొట్టమొదటిసారి హిమాలయాలకు వెళ్ళింది మాత్రం […]

మహేష్ – సౌందర్య కాంబోలో మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..

అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌లో చాలామంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటన, అమాయకత్వం, ట్రెడిషనల్ లుక్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు అందరితోనూ మంచి ర్యాపో ఏర్పడిన సౌందర్యకు.. ఎవరితో నటించినా సరే పర్ఫెక్ట్ పెయిర్‌ అనిపించుకునేది. మొత్తానికి స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. కెరీర్ మంచి ఫామ్‌లో […]

సౌందర్య ఉదయ్ కిరణ్ కలిసి ఓ సినిమాలో నటించారని తెలుసా.. ఏ మూవీ అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దివంగత నటులు ఉదయ్ కిరణ్, స్టార్ హీరోయిన్ సౌందర్య పేర్లకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. కథ‌లని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస సక్సెస్ లు దక్కించుకున్నారు. ఇక సౌందర్య అయితే తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మెప్పించింది. దాదాపు 100కు పైగా సినిమాల్లో మెరిసింది. ఇక అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటించి మెప్పించిన […]

సౌందర్య: ఆ మూవీ నటించడానికి అంతలా భయపడిందా.. కష్టం తట్టుకోలేక మధ్యలోనే తప్పుకోవాలనుకున్న సినిమా ఇదే..!

దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నాటన‌తో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఈ అమ్మడు.. ఎంత పెద్ద, కష్టతరమైన పాత్రలో అయినా ఇట్టే వదిగిపోయి నటించి.. సహజత్వాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్గా రాణించిన సౌందర్య.. హఠాత్ మరణం అందర్నీ కలచివేసింది. అయితే ఆమె మరణించి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తయినా.. ఆమె సినిమాల ద్వారానో.. మరి ఏదైనా రూపంలో […]

సౌందర్య కాదు , జగపతిబాబుకి టాలీవుడ్ లో ఆ హీరోయిన్‌ అంటే అంత ఇష్టమా..?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు .. వారిలో జగపతిబాబు కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు .. తెలుగు ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ కొడుకు అయినా జగపతిబాబు ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో దూసుకుపోతున్నారు. తన గొంతు బాలేదని డబ్బింగ్ సెట్ కాదనే స్థాయి నుంచి తన వాయిస్ బెస్ట్ అనే స్థాయికి జగత్ బాబు ఎదిగారు . అంతటి […]

సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి.. ఈముగ్గురిలో ఇన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయా.. అవేంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల స్టేట‌స్ ద‌క్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఇండస్ట్రీలో ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమను తాను మలుచుకుని స్టార్ హీరో, హీరోయిన్గా ఎదుగుతున వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకటి. ఇక లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని టాలీవుడ్ మహానటిగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సావిత్రి, ట్రెడిష‌న‌ల్ బ్యూటీ సౌందర్య […]

మోహన్ బాబుకు జంటగా నటించినా ఇంతమంది హీరోయిన్లు చనిపోయారని తెలుసా..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలుగు ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో, సహాయ నటుడిగా నటించి మెప్పించిన మోహన్ బాబు.. ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన.. తన కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆడిపాడారు. అయితే మోహన్ బాబు సరసన నటించిన హీరోయిన్స్ లో ఎంతోమంది హీరోయిన్‌లు చనిపోయారు కూడా. అలా మోహన్ […]

ఆ సూపర్‌హిట్ మూవీలో సౌందర్యతో నటించే ఛాన్స్ రిజెక్ట్ చేసిన పవన్.. కారణం అదేనా.. ?

దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సర‌సన‌ నటించి మెప్పించింది. డీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సౌందర్య.. లక్షలాదిమంది హృదయాల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ సౌందర్య తో.. ఓ సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన […]