టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ఫక విమానం. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా సినిమాకు దామోదల డైరెక్షన్ వహిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఓ వెడ్డింగ్ సాంగ్ ను ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత విడుడల చేసింది. ఈ సందర్భంగా సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా […]
Tag: social meida
భర్తతో లిప్‌లాక్ ఫొటోలు షేర్ చేసిన శ్రియ
శ్రియ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆమె టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. అయితే ఆ తర్వాత స్పానిష్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రూ కోశ్చీవ్ ని వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత తన భర్తతో కలిసి దాదాపు మూడేళ్ల వరకు విదేశాల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో పర్యటించి భర్తతో ఎంజాయ్ చేసింది. కాగా ఇప్పుడు ఇండియాలోనే స్థిరపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తన భర్తతో కలిసి ముంబైలో దిగిపోయిందని తెలిసింది. ఇదిలా […]
ఆకట్టుకుంటున్న ‘పీనట్ డైమండ్’ ట్రైలర్..!
ఇండస్ట్రీలో కొత్త సినిమాల హవా బాగానే నడుస్తోంది. తాజాగా అభినవ్ సర్ధార్ పటేల్ తోపాటు రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్ అలాగే శాని సాల్మాన్ తో పాటుగా శెర్రి అగర్వాల్ కీలక పాత్రలతో నటించినసైన్స్ ఫిక్షన్ మూవీ పీనట్ డైమండ్. ఈ మూవీకి త్రిపర్ణ వెంకటేష్ డైరెక్షన్ వహించారు. అయితే రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. త్రేతాయుగంలో మంచి […]
ఆ హీరోయిన్ను ప్రేమిస్తున్నాఃవైష్ణవ్
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వైష్ణవ్‌తేజ్. ఆయన నటించిన ఉప్పెన ఓ రేంజ్లో హిట్ అయింది. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. దీంతో యంగ్ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు మెగా హీరో వైష్ణవ్. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్గా ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన డౌట్స్ కు వైష్ణవ్ […]
పెళ్లిపీటలు ఎక్కనున్న బాలీవుడ్ నటి..?
బాలీవుడ్ నటులు వరుసబెట్టి పెండ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటి ఎవలిన్ శర్మ కూడా పెండ్లి బాజాలు మోగించింది ఆమె ఇంట్లో. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ తుషాన్ భిండిని పెండ్లి చేసుకుని అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. వీరి పెండ్లి పోయిన నెల మేలో జరిగింది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె తన అభిమానులతో ఈ […]
వైరల్ : చెరువులో నీటిని తాగుతున్న చిరుత.. అంతలోనే మొసలి..?!
అడవిలో, లేదా మన చుట్టు పక్కల ప్రకృతిలోజరిగి వింతలు, విశేషాలు కండ్లకు కనువిందు చేస్తాయి. అలాంటివి చూడాలంటే నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే అవి సహజంగా జరిగేవి. కాబట్టి వాటికి అంత ప్రియారిటీ ఇస్తుంటారు ప్రజలు. ఇప్పుడు కూడా అలాంటి ఓ విశేష ఘటన జరిగింది. నిజంగా పరీక్షించి చూస్తే గానీ అందులో ఏం జరిగిందో తెలియదు. అడవి జంతువుల జీవితం నిత్యం జీవన్మరణ పోరాటమే అని చెప్పాలి. అడవిలోని కొన్ని జంతువులు పండ్లు, […]
మన దేశంలో ఏ యాప్ కి ఎక్కువ యూజర్లు ఉన్నారంటే..?
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్ లు ఉంటాయి. కొంతమంది ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. భారత్ లో సోషల్ మీడియా వాడకం […]
వైరల్ అవుతున్న అల్లు అర్హ క్యూట్ పిక్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉండే ఫ్యాన్స్ వేరు. తను సినిమాల్లోనే ఫ్యామిలీతో చేసే అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా అర్షాతో సరదాగా సంభాషిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూతురుకు కూడా ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ ఉండేలా చేసుకున్నాడు. ఇకపోతే కొత్త కొత్త ఫోటో షూట్ లతో హీరోయిన్స్ కంటే అందంగా ఉండేలా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అర్హకు […]
మంచి మనసు చాటుకున్న స్టార్ సింగర్..!
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ఇబ్బందిపడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రముఖులు ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తేవడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు సింగర్ స్మిత కరోనా రోగులకు సాయం అందించడానికి ముందుకొచ్చారు. గతంలో ఆమె స్థాపించిన ఏఎల్ఏఐ […]