దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ […]
Tag: social media
బ్లాక్ శారీలో అనసూయ బ్యాక్ అందాలు..చూస్తే మతిపోవాల్సిందే!
అనసూయ భరధ్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్లతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ కట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ […]
తెల్ల చీరలో సెగలు రేపుతున్న ఇస్మార్ట్ పోరి..పిక్స్ వైరల్!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇస్మార్ట్ పోరిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్.. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు […]
పామేగా ఆడిద్దాం అనుకున్నాడు..చివరకు ఏమైందో తెలిస్తే షాకే!
సాధారణంగా కోపం రానంత వరకు జంతువులు ఎంతో ప్రశాంతగా ఉంటాయి. ఎవరికీ హాని కూడా తలపెట్టవు. కానీ, ఆనందం కోసమో లేదా సరదా కోసమో వాటికి చిర్రెత్తుకొచ్చే పనులు చేశామా.. ఇక అవి ముప్పతిప్పలు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ లుంగీ ధరించిన వ్యక్తి.. పాము తోకను పట్టుకుని తలపై కర్రముక్కలతో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఆ […]
మూడేళ్లుగా వేధిస్తూనే ఉన్నారు..ప్రియా వారియర్ ఆవేదన!?
కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చెక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఇష్క్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. జూలై 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియా వారియర్.. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేస్తున్న నెటిజన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. […]
జగన్‌పై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]
వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో […]
ఘనంగా సాయి కుమార్ షష్టిపూర్తి వేడుక..పిక్స్ వైరల్!
సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ సాయి కుమార్.. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్.. భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు. అయితే కరోనా కారణంగా దగ్గర బంధువులు, సన్నిహితల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. సాయి కుమార్ దంపుతల షష్టిపూర్తికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్ దంపతులతో సహా చాలా మంది సెలబ్రిటీస్ విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!
సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ […]









