స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ చిత్రంలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీ నుంచి మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్‌లో బ్రేక్ దొరకగా, బన్ని సరదాగా కూతురితో ఆట ఆడుకున్నారు ఇంట్లో. ఇందుకు సంబంధించిన […]
Tag: social media
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్…!
ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బీఎస్పీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉన్న ఆయన తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవతారో చూడాలి. కాగా, తాజాగా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు కనబడగా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ […]
బిగ్‌బాస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ ఔట్.. అసలు మాటర్ ఏమిటంటే…?
బిగ్ బాస్ అంటే ఓ వైవిధ్యమైన వేదిక అనే చెప్పొచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతో మందిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ వస్తోందంటే చాలు రాత్రిళ్లు నిద్రమాని మరీ ఎపిసోడ్ చూసేవాళ్లు ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ ఈపాటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఐదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇకపోతే కంటెస్టెంట్ల వేటలో టీమ్ మునిగిపోయింది. […]
డాక్టర్ అక్కడ తాకాడు..చేదు అనుభవంపై చిన్మయి కామెంట్స్ వైరల్!
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి.. సోషల్ మీడియా వేదికగా ఆడవారిపై జరుగుతున్న లైంగింక వేధింపులకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులు, అత్యాచార ఘటనలు చిన్మయికి చెబుతుంటారు. ఆమె వారికి తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చిన్మయితో […]
ఒకే సెట్లో బన్నీ, అర్హ..వైరల్ అవుతోన్న ఫోటో
తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది. […]
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఏకంగా..!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్‌కి వెరైటీ వంటకాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సలార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాసన్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం […]
వైరల్ అవుతున్న ప్రియాంక ఫొటోలు..!
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తెలుగమ్మాయి ప్రియాంక. 2017లో వచ్చిన కలవరమాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అంత పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత చాలా సమయం తీసుకున్న ప్రియాంక తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే రీసెంట్‌గా తిమ్మరసు చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాలతో హల్‌చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తే కుర్రకారుకు […]
మత్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు..పిక్స్ వైరల్!
భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే సన్సెషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న `ఆర్‌సీ 15`లోనూ కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు […]
రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది. పోర్నోగ్రఫీ కేసులో ఇటీవల కాలంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా తన అరెస్ట్ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం బాంబే హైకోర్టు కొట్టేసింది. ఫలితంగా అతడు బెయిల్ మీద బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్తయైన రాజ్ కుంద్రాపై రోజురోజుకూ ఆరోపణలు చేసే వారు […]









