సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి ఎంతమంది బాగుపడ్డారో .. ఎంతమంది లైఫ్లో సెటిల్ అయ్యారో తెలియదు కానీ .. వల్గారిటీ.. వైలెన్స్ అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది .. వినిపిస్తుంది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య జనాలు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే క్షణాలలో ఆ హీరోని ట్రోల్ చేస్తూ దారుణంగా డి గ్రేట్ చేసిన కామెంట్స్ వాడుతూ ఇండస్ట్రీలో అతగాడి పరువును […]
Tag: social media
“ఆ తప్పుడు నిర్ణయమే ..నన్ను ఇలా చేసింది”.. పూజా కి ఎక్కడో కాలిన్నట్లుందే..!
సినిమా ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉమడవు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ పూజా హెగ్డే. మొదట హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్గా పూజ హెగ్డే చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పూజా టఫ్ సిచువేషన్ ని ఎదురుకుంటుంది. పూజ హెగ్డే ప్రజెంట్ చాలా టఫ్ సిచువేషన్ లో ఉంది.. ఆమె నటిస్తున్న […]
మీరు చూసింది కాంతారా 2.. త్వరలోనే కాంతారా 1 .. మైండ్ బ్లోయింగ్ ట్వీస్ట్ ఇచ్చిన రిషిబ్..!!
కాంతారా.. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే . కన్నడ డైరెక్టర్ రిషిబ్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది . సుమారు 17 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 470 కోట్లు కలెక్ట్ చేసి […]
ప్రభాస్తో ఆ స్టార్ హీరో మల్టీస్టారర్… అదే జరిగితే రచ్చ రంబోలాయే…!
ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. మహేష్ బాబుతో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల దగ్గర నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్, విజయ్ స్టామినా వల్లే వారసుడు సినిమా హిట్ అయిందనే […]
వెంకటేష్ కూతురు ఏం ఉందిరా బాబు… ఈ ఫొటోలు చూస్తే టాప్ హీరోయిన్లూ పనికి రారు..!
తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. వెంకీ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ జాతర లాగా కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపిస్తూ నేటితరం యువ హీరోలకు కూడా గట్టి పోటీ చేస్తున్నాడు. అలాగే యువ హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలు చేస్తూ […]
నందమూరి – అక్కినేని ఫ్యామిలీ గొడవలపై క్లారిటీ ఇచ్చిన సుమంత్..!
అక్కినేని కుటుంబం నుంచి రెండో తరం నట వారసుడిగా నాగార్జున సినిమాలలోకి రాగా అయిన తర్వాత అక్కినేని పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమైన మరో హీరో సుమంత్. ఎన్నో సినిమాల్లో నటించరు స్టార్ హీరోగా సక్సెస్ను దక్కించుకోలేకపోయారు. అక్కినేని నటన, గ్లామర్ రెండు ఉన్నప్పటికీ కూడా సినిమాల కథల ఎంపిక విషయంలో తడబడి పరిశ్రమంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అడపాదడప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తు హీరోగా కూడా పలు సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే […]
నాగార్జున హీరోయిన్కు ఏమైంది.. ఇంతలా మారిపోయిందేంటి…!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం ఒక్క సినిమా చేసి మళ్లీ ఇటువైపుకు రాని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలోనే ఒకరు అయేషా టకియా. అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఈ బాలీవుడ్ భామ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చినా కూడా ఈమె ఎందుకో […]
దసరాకు సినిమాల జాతరే జాతర… థియేటర్ల వార్ తప్పదు…!
పండుగలు వస్తున్నాయంటే చాలు చిత్ర పరిశ్రమకు సినిమాల సీజన్ వచ్చినట్టే.. పెద్ద పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తూ ఉంటారు మేకర్స్. ఈ సందర్భంలోనే ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీపడి మరి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో పెద్ద పండుగ అయిన దసరాను టార్గెట్ చేసుకునీ భారీ […]
ఎన్టీఆర్పై మరోసారి తన ప్రేమను బయట పెట్టేసిన జాన్వీ…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 ఈ మూవీని స్టార్ దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు సంబంధించి అప్డేట్ కూడా ఎన్టీఆర్ తాజాగా అమీగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రివిల్ చేశాడు. ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకుని.. వచ్చేనెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం […]









