అల్లు వారి కోడలు ఆ విషయంలో కెవ్వు కేక.. బన్నీనే మడత పెట్టేసే టైప్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన పోస్టర్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . కొన్ని ఫొటోస్ లీక్ అయి వైరల్ గా కూడా మారాయి . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు . కాగా సోషల్ మీడియాలో బన్నీ ఎంత యాక్టివ్ […]

ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. డైరెక్టర్ కాళ్ల పై పడి ఏడ్చిన సింగర్..!!

సింగర్ మనో.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సింగర్ గా ఇటీవల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సింగర్ మనో తాజాగా `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మనో ఈ స్థాయికి రావడానికి తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సింగర్ చిత్ర జీవితంలో ఇంత విషాదం ఉందా?

సింగర్ చిత్ర.. ఈమె గురించి తెలియని వారెవ్వ‌రూ ఉండరు. సౌత్ ఇండియా మొత్తం `దక్షిణ భారత నైటింగేల్` అని పిలుచుకునే సింగర్ చిత్ర.. అత్యంత తక్కువ కాలంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడి కోట్లాదిమంది మదిలో స్థానం దక్కించుకుంది. ఈమె 1963లో కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. అయితే ఈమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఈమె చిన్న వయసు నుంచి కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం పొంది మలయాళ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా […]

సిగ్గుండాలి రా..పార్టీలో పురుషాంగాన్ని చూపించిన స్టార్ డైరెక్టర్..!?

ఈ మధ్యకాలంలో సిగ్గు, రోషం, పౌరుషం, మర్యాద, పరువు, ప్రతిష్ట దేని గురించి ఆలోచించట్లేదు కొందరు జనాలు. మరీ ముఖ్యంగా స్టార్ స్టేట స్ లో ఉండే కొందరు సెలబ్రిటీస్ దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. నేను సెలబ్రిటీని నన్ను ఎవరు ఏమి పీకలేరు.. అంటూ విచ్చలవిడిగా చూడకూడనివి చూపిస్తూ ..సినీ ఇండస్ట్రీని పెద్ద చెత్తగా మార్చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్యాస్టింగ్ వివాదం గురించి మనం వింటునే ఉన్నాం. అయితే తాజాగా […]

బాలీవుడ్‌లో మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు… షాకింగ్ రీజ‌న్‌…!

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో విడాకులు అనేది చాలా ట్రెండ్‌యిగా మారిపోయ‌యి. ఏ ఇండస్ట్రీ తీసుకున్న విడాకులు తీసుకున్న వారు చాలా ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇటీవల స్టార్ కపుల్స్ గా పేరుపొందిన వారు చాలామంది విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తెలుగులో స్టార్ కపుల్స్ గా పేరు పొందిన నాగచైతన్య- సమంతలు విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్- సౌందర్యరజనీకాంత్ కూడా విడాకులు తీసుకుని ఇండస్ట్రీ వాళ్ళని […]

విలన్ గా అదిరిపోయే లుక్కులో సంగీత దర్శకుడు కోటి, ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్!

తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు రచయితలుగా పనిచేసినవారు ఇపుడు ఆర్టిస్టులుగా కొనసాగడం మనకు తెలిసినదే. అయితే ఈమధ్య సంగీత దర్శకులు కూడా సినిమాలలో వేషాలకోసం ప్రయత్నిస్తున్నారు. రఘు కుంచే సింగర్ గా, సంగీత దర్శకుడిగా మనకు సుపరిచితుడే. అయితే ఈయన గత కొన్నాళ్ళనుండి ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు. ఇకపోతే అదే వరుసలోకి వచ్చి చేరాడు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. అవును.. కోటి గతంలో సుదీర్ఘకాలం పటు ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు. రాజ్ – కోటి […]

ఆ సింగర్‌ని పచ్చి బూతులు తిట్టిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే..!

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రస్తుతం ‘జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్’ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో అదిరిపోయే సింగింగ్ పర్ఫార్మెన్స్‌లతో ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా యాంకర్ శ్రీముఖి నిలుస్తోందని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ తన చలాకి మాటలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో శ్రీముఖి చేసిన ఒక పనికి ఓ హీరోయిన్ ఒక సింగర్‌ని దారుణంగా తిట్టేసింది. […]

గుట్టు బట్టబయలు: హీరో ధనుష్ ఆమెతో బలవంతంగా సెక్స్ చేసాడట!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా యెంత పేరు సంపాదించుకున్నాడో, పర్సనల్ గా అంతే చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ల విడాకులకు ఈ కారణాలే అని కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి కూడా. హీరోయిన్లతో ఎఫైర్లు విషయంలో ధనుష్‌ మీద అనేక రూమర్స్ నడుస్తూ ఉంటాయి. కానీ దీనిపై ధనుష్ ఇలాంటి విషయాలపైన ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2017లో సుచీ లీక్స్ పేరున ధనుష్, అనిరుధ్‌పై సింగర్ సుచిత్ర […]

సింగ‌ర్‌గా మారిన దిల్‌రాజు.. వీడియో చూస్తే మైండ్‌బ్లాకే!

దిల్‌రాజు… ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ వెంకటేశ్వరా క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు.. టాలీవుడ్‌లోనే బ‌డా నిర్మాత‌గా గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాల‌ను సైతం నిర్మిస్తున్న ఈయ‌న‌.. తాజాగా సింగ‌ర్‌గా అవ‌తార‌మెత్తారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల‌ కరీంనగర్ లో `అమిగోస్ డ్రైవ్ ఇన్` రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా స్పెష‌ల్ […]