సిగ్గుండాలి రా..పార్టీలో పురుషాంగాన్ని చూపించిన స్టార్ డైరెక్టర్..!?

ఈ మధ్యకాలంలో సిగ్గు, రోషం, పౌరుషం, మర్యాద, పరువు, ప్రతిష్ట దేని గురించి ఆలోచించట్లేదు కొందరు జనాలు. మరీ ముఖ్యంగా స్టార్ స్టేట స్ లో ఉండే కొందరు సెలబ్రిటీస్ దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. నేను సెలబ్రిటీని నన్ను ఎవరు ఏమి పీకలేరు.. అంటూ విచ్చలవిడిగా చూడకూడనివి చూపిస్తూ ..సినీ ఇండస్ట్రీని పెద్ద చెత్తగా మార్చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్యాస్టింగ్ వివాదం గురించి మనం వింటునే ఉన్నాం. అయితే తాజాగా మీటూ నిందితుడు డైరెక్టర్ సాజిద్ ఖాన్ బిగ్ బాస్ 16 షో లో కంటెస్టెంట్ గా రావడం పై సింగర్ సోనా మొహపాత్ర మండిపడింది. టీవీ చానల్స్ ని ఏకిపారేసింది.

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ అవకాశాల కోసం అమ్మాయిలను వాడుకుంటూ ఉంటారు కొందరు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే కొందరు ధైర్యం చేసిన ఆడవాళ్లు మీటూ ఉద్యమం పేరుతో అలాంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ లిస్టు బయటకు తీశారు. పబ్లిక్ గానే వాళ్ళ పేర్లు చెబుతూ దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలోనే మీటూ ఉద్యమంలో నిందితుడిగా టాప్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పేరు ప్రముఖంగా వినపడింది.

అతడు అవకాశాల పేరుతో అమ్మాయిలను వాడుకుంటారని.. అమ్మాయిల ముందే సెక్స్ వీడియోస్ చూస్తారని ..సెక్స్ లో కి రమ్మంటూ బలవంతం చేస్తారని.. పోర్న్ కంటెంట్ అంటే పిచ్చని.. ఫిమేల్ స్టాఫ్ ముందు పరమ చెత్త పోర్న్ కంటెంట్ ను పబ్లిక్ గా చూసేవాడని గతంలో చాలామంది చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా సింగర్ సోనా మొహపాత్ర ఈ డైరెక్టర్ పై పబ్లిక్ గానే కామెంట్ చేసింది. ” ఇతగాడికి ఎలా బిహేవ్ చేయాలో తెలియదని.. ఓ పార్టీలో డైరెక్ట్ గా జిప్ తీసి తన పురుషాంగాన్ని ఓపెన్ చేసి చూపించాడని.. నగ్న చిత్రాలు చూడటం అంటే వీడికి పిచ్చి అని.. అంతేకాదు అలాంటి నగ్న వీడియోలు చూసి తను ఇష్టపడిన అమ్మాయిలను కోరిక తీర్చమంటు బలవంతం చేసే వాడిని షాకింగ్ కామెంట్స్ చేసింది . అయితే ఇలాంటి వ్యక్తిని బిగ్ బాస్ 16 షోకి కంటెస్టెంట్ గా ఎలా తీసుకొస్తారు..” అంటూ మండిపడింది. ఇండియన్ టీవీ చానల్స్ నిజంగానే సిగ్గుమాలిన పని చేస్తున్నాయని.. భ్రష్టు పట్టిపోయాయని తీవ్రంగా విమర్శించింది.