గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే కొంతమంది మాత్రమే కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కర్ణాటక ప్రాంతానికి చెందిన రేఖ వేదవ్యాస్ కూడా ఒకరు. 2001లో ఆనందం సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె తన క్యూట్ అందాలతో మైమరిపించింది. హీరోగా ఆకాష్ నటించారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించడం గమనార్హం. ఆ తర్వాత తారకరత్న నటించిన ఒకటో […]

నిర్మాత చుక్కలు చూపిస్తున్న కంగనా రనౌత్.. అసలు ఏమైందంటే

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉంటోంది. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా ఆమె చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్దలపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడుతుంది. కరణ్ జోహార్, ఖాన్‌ల త్రయం ఇలా ఎందరినో తిడుతుంటుంది. మరో వైపు ఆమె తన సినిమాలతో బిజీగా […]

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల […]

కుటుంబ విషయంపై పృద్విరాజ్ కు షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..!!

ప్రముఖ సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పలు వివాదాలలో బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఒక వైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో రాణించాలని ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్ కాలేకపోయారు. దీంతో సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నటుడికి దీంతో కొద్దిరోజుల క్రితం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా నటుడు పృథ్వీరాజ్ విషయంపై ఒక విషయం సోషల్ మీడియాలో […]

అడిగితే ఏవైనా చూపిస్తానంటున్నటాలీవుడ్ కొత్త హీరోయిన్..!

సాధారణంగా హీరోయిన్స్ స్టార్ డమ్ వచ్చిన వెంటనే కొన్ని కొన్ని కండీషన్స్ పెట్టుకుని నటిస్తూ ఉంటారు. అలా వారికి తగ్గ క్యారెక్టర్లను ఎంచుకొని నటిస్తున్నారు. అయితే కృతి శెట్టి మాత్రం రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. డబ్ల్యూ మూవీస్ తోనే సూపర్ తాళం తెచ్చుకున్న కృతి శెట్టి ఎక్కువగా బోల్డ్ పాత్రలనే నటించేందుకు ఒప్పుకుంటుంది.సీన్ డిమాండ్ చేస్తే రూల్స్ బ్రేక్ చేస్తానని కూడా తెలిపింది కృతి శెట్టి. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ […]

టైటిల్ విన్నర్ గా హార్నాజ్ సంధు గెలుచుకున్న బహుమతులివే..!!

దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత దేశానికి చెందిన విశ్వసుందరి టైటిల్ ను హర్నాజ్ సంధు గెలుచుకుంది. భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. ఇకపోతే ఈమె విశ్వ సుందరి కిరీటాన్ని పొందిన తరువాత ఆశ్చర్యపోయే బహుమతులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. 2021 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్న హర్నాజ్ సంధు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కిరీటాన్ని 18 క్యారెట్స్ గోల్డ్ […]

బాలయ్య కూతురు పై చేయి చేసుకున్న మనోజ్.. కారణం..?

బాలకృష్ణ హోస్ట్ గా unstoppable షో ను ఈ రోజున దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో మంచు ఫ్యామిలీ గెస్ట్ గా కూడా పాల్గొన్నారు. ఇక ఇదే తరుణంలోనే వీరిద్దరు ఫ్యామిలీ విషయాలను మాట్లాడుతూ ఉండగా.. బాలకృష్ణ మోహన్ బాబుల మధ్య జరిగిన పర్సనల్ విషయాలను కూడా చర్చించుకున్నారు. ఇక మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాలయ్య కూతురు బ్రాహ్మణి పై చేయి చేసుకున్న ఘటన కూడా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరికీ […]

మన హీరోయిన్లు తీసుకొని రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!

తెలుగు స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ గా ఉన్నారు. రోజు రోజుకి కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే చాలా కష్టం. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆశ మాస కాదు. అయితే తెలుగు ఇండస్ట్రీలోని కొంత మంది స్టార్ హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నయనతార: లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏమో ఒక […]

స్టార్ హీరోలే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో ఒక వేడుకలో అలనాటి హీరోయిన్ రవళి ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె ఎక్కువ బరువు పెరగడం చేత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హీరోయిన్. అప్పట్లో మెగాస్టార్, వెంకటేష్ వంటి వారితో జత కట్టిన ఈమెను ఈ హీరోలే గుర్తించలేకపోయారు. ఇక ఎంతలా గుర్తు పట్టలేకపోయారు అంటే.. తన పేరు రవళి అంటూ చిరంజీవి వెంకటేష్ లను తానే స్వయంగా పరిచయం చేసుకుని అంతగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ వేడుక ఏది […]