బాలయ్య కూతురు పై చేయి చేసుకున్న మనోజ్.. కారణం..?

బాలకృష్ణ హోస్ట్ గా unstoppable షో ను ఈ రోజున దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో మంచు ఫ్యామిలీ గెస్ట్ గా కూడా పాల్గొన్నారు. ఇక ఇదే తరుణంలోనే వీరిద్దరు ఫ్యామిలీ విషయాలను మాట్లాడుతూ ఉండగా.. బాలకృష్ణ మోహన్ బాబుల మధ్య జరిగిన పర్సనల్ విషయాలను కూడా చర్చించుకున్నారు.

ఇక మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాలయ్య కూతురు బ్రాహ్మణి పై చేయి చేసుకున్న ఘటన కూడా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరికీ ఒకరికి ఒకరు తెలియని సమయంలో మంచు మనోజ్ బ్రాహ్మణి కొట్టినట్లు తెలిపారు. అదేసమయంలో బ్రాహ్మణి ఏడ్చుకుంటూ వసుంధర దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసిందట.

ఇక దాంతో వసుంధర మనోజ్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలియజేశారు. అంతేకాకుండా మంచి విషయం తనకు ఎప్పుడు అబద్ధాలు చెబుతాడని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి కూడా మాట్లాడుతూ నాకు మా అమ్మకు కూడా మంచు విష్ణు అబద్ధాలు చెబుతాడని చెప్పుకొచ్చింది. కేవలం నేను లక్ష్మి మాటల్లో నమ్ముతాం అని బాలకృష్ణ తెలియజేశారు. కాను మంచు విష్ణు ను నమ్మలేనని బాలకృష్ణ సరదాగా చెప్పుకొచ్చారు. కానీ బ్రాహ్మణ పై మంచు మనోజ్ ఎందుకు చేసుకున్నాడు మాత్రం తెలియజేయలేదు.