చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత హీరోలుగా , హీరోయిన్స్ గా మారి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అకట్టుకుంటున్నారు .. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి వేరే కెరీర్ను ఎంచుకున్నారు .. అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కరలు కొడుతుంది. ఇంతకు పైన […]
Tag: manchu manoj
మనోజ్ ఓ అబద్దాలకోరు.. విష్ణు తప్పే లేదు.. మనోజ్ తల్లి షాకింగ్ లేఖ..
మంచు ఫ్యామిలీ వివాదం గత కొంతకాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గతవారం నుంచి వీళ గొడవలు రచ్చకెక్కాయి. ఈ గొడవలు సద్దుమణిగాయి అనుకునే లోపే.. మంచు మనోజ్ మళ్ళీ గొడవలు లేవనెత్తాడు. మోహన్ బాబు భార్య నిర్మల దేవి బర్త్డే వేడుకలు చేద్దామని ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే.. మేం బయట నుంచి తెచ్చుకున్న జనరేటర్‌లో పంచదార పోసి మమ్మల్ని చంపేయాలని ప్రయత్నించాడని.. నా కుటుంబం పై హత్య ప్రయత్నం చేశాడని.. జనరేటర్ […]
బయటపడ్డ మోహన్ బాబు వీలునామా.. మనోజ్‌కు ఇంత అన్యాయం జరిగిందా.. ?
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న న్యూస్ మంచు వారి ఫ్యామిలీ వివాదం ఎక్కడ చూసినా ఈ వార్తల వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మీడియా కూడా వారి వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లగా.. మోహన్ బాబు వారిపై చేయి చేసుకోవడంతో ఈ వార్తలు మరింత దుమారంగా మారాయి. అంతే కాదు.. ఇప్పటికే మోహన్ బాబు పై, విష్ణు, మనోజులపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు కన్నప్ప మూవీ […]
మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది తనే.. మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు ఫ్యామిలీ నుంచి వెండితెరకు ఎంట్రీఇచ్చి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. డైలాగ్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. నట వారసులుగా కొడుకులను, కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి ముగ్గురు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇక […]
మంచు మనోజ్ బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది..!
మంచు మనోజ్ కెరీర్ స్టార్టింగ్‌లో నటించి సూపర్ హిట్ సక్సస్ అందుకున్న సినిమాలలో బిందాస్ ఒకటి. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీ.. 2010లో రిలీజైన మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో మనోజ్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. వీరూ.పోట్ల డైరెక్షన్‌లో బచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ జంటగా షీనా షహబాది నటించి ఆకట్టుకుంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు చూడటానికి అచ్చ తెలుగు అడపడుచులా అనిపిస్తుంది. ఇక […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ , మౌనిక దంపతులు.. పేరు కూడా పెట్టేశారుగా..?!
మంచు ఫ్యామిలీ లోకి మరో కొత్త ఫ్యామిలి మెంబర్ చేరారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే మనోజ్, మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. మనోజ్, మానిక గతంలో వేరువేరు పెళ్లిళ్లు చేసుకోగా ఏవో మనస్పర్ధలతో ఇద్దరు వాళ్ళతో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత వీరిద్దరూ […]
గ్రాండ్ లెవెల్ లో భూమా మౌనిక శ్రీమంతం సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సినిమాలలో ఎంతో మంది క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకడు. మనోజ్ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే కొన్ని కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో మంచు మనోజ్ ఇకపై సినిమాల్లో కనిపించడని.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ ఎన్నో రకాల వార్తలు వైరల అయ్యాయి. అయితే తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ సెకండ్ […]
కవల పిల్లలకు జన్మనిచ్చిన మంచు మనోజ్.. క్లారిటీ ఇదే..
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి గతేడాది గ్రాండ్ లెవెల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జంట గుడ్ న్యూస్ కూడా వినిపించారు. చివరిసారిగా తమకు తంవరలోనే బిడ్డ పుట్టబోతుందని మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీ పై అధికారికంగా అనౌన్స్ చేశారు. అప్పుడు తనకు రెండో నెల నడుస్తోందని.. ఈ దంపతులు తమ ఆనందాని సోషల్ మీడియా వేదికగి అభిమానులతో షేర్ చేసుకున్నారు. […]
” హనుమాన్ ” మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. ట్వీట్ వైరల్..!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకుంది ఈ మూవీ. అంతేకాదు భారీ కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. ఇక ఈ క్రమంలోని సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల చాలామంది […]