పెళ్లి త‌ర్వాత మౌనిక‌కు టార్చ‌ర్ మొద‌లైంది.. మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లె మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక ఏడ‌డుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహ‌న్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నిజ‌మే అని మంచు ల‌క్ష్మి తాజా వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు ల‌క్ష్మి […]

మౌనిక కొడుకంటే మంచు మనోజ్ కి ఎంత ప్రేమో చేశారా.. నువ్వు నిజంగా గ్రేట్ సామి!

మంచు మ‌నోజ్ ఇటీవ‌లె ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మార్చి నెల‌లో మంచు మనోజ్ ఏడ‌డుగులు వేశారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరి పెళ్లి వైభ‌వంగా జరిగింది. ఆల్రెడీ పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే మంచు మ‌నోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహ‌మే. మంచు మ‌నోజ్ మొద‌ట ప్ర‌ణ‌తి రెడ్డిని పెళ్లి చేసుకుని.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మ‌రోవైపు […]

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న మంచు మ‌నోజ్‌.. వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

మంచు మ‌నోజ్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ విజువుల్ వండ‌ర్ ‘ఆదిపురుష్’ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైంది. కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఫ్యాన్స్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక‌పోతే కొంత మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల […]

ఆది పురుష్ మూవీ వారికి ఫ్రీ అంటున్న మంచు మనోజ్ జంట..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మేనియా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూడాలన్న ఉద్దేశంతో కొంతమంది సినీ ప్రముఖులు నిరుపేదలకు అనాధలకు ఉచితంగా ఈ సినిమాని చూపించాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా సినిమా టికెట్లను కొనుగోలు చేసి మరీ ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 10,000 టికెట్లను పేదల కోసం తీసుకోగా గ్లోబల్ […]

మంచు మనోజ్ ఇంత మంచోడా.. అనాథల కోసం ఏకంగా..

టాలీవుడ్‌ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకి చిన్న కొడుకైన మంచు విష్ణు గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. ఈ మంచు వారి అబ్బాయి చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజు భాయ్, బిందాస్, వేదం, పోటుగాడు వంటి సినిమాలతో బాగా అలరించాడు. అయితే ఈ మధ్య మాత్రం మనోజ్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటాడు. ఇటీవలే భూమా మౌనిక రెడ్డి వివాహం […]

మ‌ళ్లీ ర‌చ్చ‌… క‌రాటే క‌ళ్యాణికి మంచు విష్ణు షోకాజ్ నోటీసులు..!

టాలీవుడ్ ప్రేక్షకులకు కరాటే కళ్యాణి గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్స్ తో పాటు, పలు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆమెను ఎవరు పట్టించుకోకపోవడంతో. ఇతర విషయాలతో ఎప్పుడూ వివాదాలు ఇరుక్కుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈనెల 28న తెలుగువారి ఆరాధ్య దైవం నటరత్న ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో లక్కారం బండపై 54 అడుగుల శ్రీకృష్ణ అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని […]

మంచు మ‌నోజ్ మొద‌టి భార్య ఇప్పుడు ఎవ‌రితో ఉంటుందో తెలుసా…!

మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మ‌నోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అత‌డి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]

‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్‌తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షో‌కు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్‌లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం […]

మౌనిక‌కు మ‌నోజ్ అంత ల‌వ్లీగా ప్ర‌పోజ్ చేశాడా.. నిజంగా గ్రేట్‌!

గ‌త నెల‌లో మంచు మ‌నోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. మంచు ల‌క్ష్మి నివాసంలో కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమ‌క్షంలో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మ‌న‌జ్ తో పాటు మౌనికకు ఇది రెండో వివాహ‌మే. పైగా మౌనిక త‌న మొద‌టి భ‌ర్త ద్వారా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే మౌనికతో పాటు ఆమె కూమారుడు బాధ్య‌త‌ల‌ను మంచు మ‌నోజ్ తీసుకున్నాడు. ఇక‌పోతే రీసెంట్ గా ఈ నూతన జంట […]