స్టార్ హీరోలే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో ఒక వేడుకలో అలనాటి హీరోయిన్ రవళి ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె ఎక్కువ బరువు పెరగడం చేత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హీరోయిన్. అప్పట్లో మెగాస్టార్, వెంకటేష్ వంటి వారితో జత కట్టిన ఈమెను ఈ హీరోలే గుర్తించలేకపోయారు.

ఇక ఎంతలా గుర్తు పట్టలేకపోయారు అంటే.. తన పేరు రవళి అంటూ చిరంజీవి వెంకటేష్ లను తానే స్వయంగా పరిచయం చేసుకుని అంతగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ వేడుక ఏది అంటే..రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లిసందD సినిమా ఫంక్షన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అందరూ.Telugu Senior Actress Ravali Photos and Stills Gallery | Ravali Interesting  Pics Collection - I Like Telugu

అలాగే పెళ్లి సందడి చిత్రం అప్పట్లో కలిసి ఎవరెవరు నటించారు అందరూ ఆ ఫంక్షన్ కి హాజరయ్యారు. హీరోయిన్ రవళి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్ కు, మూవీ ఈవెంట్స్ కు రావడం లేదు. ఎందుకంటే నన్ను ఎవరు గుర్తుపట్టలేనంతగా నేను మారిపోయాను అందుచేతనే ఇలాంటి ఫంక్షన్ కూడా రావడం మానేశాయి చెప్పుకొచ్చింది. కానీ రాఘవేంద్ర రావు నన్ను పిలవడం చేత ఇలా వచ్చాం అని చెప్పుకొచ్చింది.