బాడీ షేమింగ్ పై మొదటిసారి నోరు విప్పిన మృణాల్.. అలాంటి కామెంట్స్ చేశారంటూ..

సీతారామ‌మ్‌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌ ఠాగూర్. మొదటి సినిమాతోనే తన కట్టు,బొట్టు, సాంప్రదాయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా హిట్ కావడంతో వరుస‌ ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఇలా టాలీవుడ్ లో మృణాల్‌ నటించిన […]

బాలయ్య ముందు ఇప్పటి హీరోలు జీరోలు…!

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లెవెల్నే మార్చేశారని చెప్పవచ్చు. అయితే ఇందులో లో యాక్టింగ్ చేసిన నటుడు శ్రావణ్ తన గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య బాబుకు ఉన్న బాడీ ఫిట్నెస్ గురించి తెలియజేయడం జరిగింది. బాలకృష్ణ ఇంటర్వెల్ సీన్ ఉన్న దాదాపు 20 రోజుల వరకు షూటింగ్ చేశాము. స్టంట్ శివ మాస్టర్, బాలకృష్ణ, బోయపాటి గారు , రాంప్రసాద్ గారు ఇలా […]

స్టార్ హీరోలే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో ఒక వేడుకలో అలనాటి హీరోయిన్ రవళి ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె ఎక్కువ బరువు పెరగడం చేత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హీరోయిన్. అప్పట్లో మెగాస్టార్, వెంకటేష్ వంటి వారితో జత కట్టిన ఈమెను ఈ హీరోలే గుర్తించలేకపోయారు. ఇక ఎంతలా గుర్తు పట్టలేకపోయారు అంటే.. తన పేరు రవళి అంటూ చిరంజీవి వెంకటేష్ లను తానే స్వయంగా పరిచయం చేసుకుని అంతగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ వేడుక ఏది […]

అందవిహీనంగా మారిపోయిన ఆ స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అడుగు పెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా బిజీగా ఉంటుంది ఈమె.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం ఎప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు […]

త్వరలో విదేశాలకు వెళ్లనున్న ప్రభాస్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో గా పేరుపొందాడు ప్రభాస్.ఇక ఈయన బాహుబలి సినిమా తో ఓవర్నైట్ కి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అదే తంతు లోని మరొక సినిమా సలార్ కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ఓం దర్శకత్వంలో మరొక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని అన్ని భాషలలో తెరకెక్కించనున్నారు. ఈ […]