బిగ్ బాస్ 9: గ్రాండ్ ఫినాలే షూట్ షురూ టైటిల్ విన్నర్ ఎవరంటే..?

తెలుగు బిగ్ బాస్ 9 నేటితో ముగిసిపోతుంది. ఈ క్రమంలోనే దాదాపు రెండు, మూడు వారాల నుంచి ఉత్కంఠ రేపుతున్న అంశం టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరు.. మరి కొద్ది సేపట్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. రికార్డ్ లెవెల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ కు టిఆర్పి రేటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా మొదలైపోయి దాదాపు ఎలిమినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయని సమాచారం. కేవలం టాప్ 2 మాత్రమే హౌస్ లో […]

బిగ్ బాస్ 9: మిడ్‌వీక్ ఎలిమినేషన్ .. గురువారం ఆ కంటెస్టెంట్ అవుట్..!

బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. ఈవారం కాకుండా.. మరొక వారం మాత్రమే బిగ్ బాస్ 2 ఉంటుంది. ఈ క్రమంలోనే.. షో మరింత ఆశ‌క్తిగా కొనసాగుతుంది. ఇక.. టిఆర్పి రేటింగ్స్ పరంగా బంపర్ హిట్ గా బిగ్ బాస్ 9 నిలిచింద‌ని చెప్పాలి. ఈ సీజన్లో ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్, ఫైట్స్‌ అన్ని ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. అప్పుడే 14 వార‌లు అయ్యినోయాయా.. ఇంకొన్ని రోజులు సీజన్ కొనసాగితే బాగుండేద‌ని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. […]

మణిశంకర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల?

జివీకే దర్శకత్వంలో శివ కంఠమనేని, సంజన గల్రాని,ప్రియ హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మణిశంకర్.ఈ సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ ధ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు, వెంకట కృష్ణన్. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్ శంకర్రావు ఆచార్య శ్రీనివాసరావు ఎం ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. […]

మణిశర్మ వారసుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో తెలుసా..?

సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ బాలీవుడ్ లో సత్తా పాడుతున్న సంగీత దర్శకులలో ఈయన చాలా అవసరం. భీష్మ, చలో,మాస్టర్ వంటి సినిమాలకు సంగీతం అందించిన తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు స్వర సాగర్ మహతి. ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. గాయని సంజన కలమంజ తో ఆయనకు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది […]

చిక్కులో పడ్డ ప్రముఖ హీరోయిన్..?

ప్ర‌భాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండవ హీరోయిన్‌గా న‌టించిన సంజ‌నా గ‌ల్రానీ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసుని ఎదుర్కొంటున్న ఈ అమ్మడిపై మరో కేసు నమోదైంది. అదీకూడా బెంగుళూరు కోర్టు ఆదేశం మేరకు బెంగుళూరు కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2019 డిసెంబరు 24న కన్నడ చిత్ర నిర్మాత వందన జైన్‌ కిస్మస్‌ పండగను పురస్కరించుకుని కొంతమంది సినీ సెలెబ్రిటీలకు ఓ […]

అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చిన బన్నీ!

సునీల్‌తో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించిన నిక్కీ గల్రాని, ‘బుజ్జిగాడు’ ఫేం కన్నడ బ్యూటీ సంజన చెల్లెలు. మొదటి సినిమా ఫెయిల్‌ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి ఫాలోయింగ్‌ బాగానే వచ్చింది ఆ సినిమాతో. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బావుంది. డాన్సులు బాగా చేస్తోంది. నటనలో కూడా మంచి మార్కులే వేయించుకుంది. అక్క సంజనతో పోలిస్తే చాలా ఎక్స్‌ట్రా క్వాలిటీస్‌ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మలో. అందుకే తెలుగులో మరో ఛాన్స్‌ దక్కించుకుంది. అది కూడా పెద్ద హీరో పక్కనే. అల్లు అర్జున్‌ […]