మణిశర్మ వారసుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో తెలుసా..?

October 12, 2021 at 2:26 pm

సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ బాలీవుడ్ లో సత్తా పాడుతున్న సంగీత దర్శకులలో ఈయన చాలా అవసరం. భీష్మ, చలో,మాస్టర్ వంటి సినిమాలకు సంగీతం అందించిన తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు స్వర సాగర్ మహతి. ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.

గాయని సంజన కలమంజ తో ఆయనకు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో జరిగింది. గాయని సంజనా టాలీవుడ్ కోలీవుడ్ ఎందుకు శాండిల్వుడ్ చిత్రాలలో పాటలు పాడారు. ఇక భీష్మ సినిమాలో కూడా ఇమే ఒక పాట పాడినట్లు తెలుస్తోంది. అయితే వీరిది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న విషయం మాత్రం బయటకు రాలేదు.

Mani Sharma Son Sagar Mahati Engagement Photos Goes Viral - Sakshi

సాగర్ సంగీతం అందించిన తొలి చిత్రం ఛలో ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. సింగర్ కాకముందు సాగర్ తన తండ్రివద్ద సౌండ్ ఇంజనీరింగ్ ఆ పని చేశాడు. ఆ తర్వాత తన తండ్రి సహాయంతో సాగర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

మణిశర్మ వారసుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts