తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు.. మళ్లీ పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన సునీల్ కు మర్యాద రామన్న సినిమాతో మంచి హోప్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకున్న సునీల్ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించడం జరిగింది. అయితే […]
Tag: Sandalwood
త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న రష్మిక మాజీ ప్రియుడు.. ఇంతకీ రక్షిత్ కు కాబోయే అమ్మాయి ఎవరు?
కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాజీ ప్రియుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్ శెట్టి సుపరిచితమే. కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల అంగీకరణతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ పై ఫోకస్ […]
హీరో యష్ జీవితంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయా..?
పాన్ ఇండియా సినీ ప్రేక్షకులకు సైతం కన్నడ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. యశ్ కంటే రాఖీ బాయ్ పాత్రలో మంచి పాపులారిటీ సంపాదించారు కేజిఎఫ్ -1,2 సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న యష్ పలు రకాల రికార్డులను సైతం క్రియేట్ చేశారు. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే హీరోగా తనను తాను నిరూపించుకోవడం కోసం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది యష్. […]
హీరో యష్ కు యంగ్ బ్యూటీ శ్రీలీల మరదలు అవుతుందని మీకు తెలుసా?
టాలీవుడ్ ను తన కనుసైగలతో ఏలేస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు పది ప్రాజెక్ట్ లు శ్రీలీల చేతిలో ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద వంటి భారీ చిత్రాల్లో సైతం శ్రీలీల భాగమైంది. ఈ సంగతి పక్కన పెడితే.. `కేజీఎఫ్` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ హీరో యష్ కు శ్రీలీల మరదలు అవుతుందని మీకు […]
కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న `కేజీఎఫ్` బ్యూటీ.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు?!
శ్రీనిధి శెట్టి.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకున్న శ్రీనిధి శెట్టి.. `కేజీఎఫ్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం.. రెండు పార్టులగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేశారు. తొలి సినిమాతో శ్రీనిధి శెట్టి అందరి మనసులో దోచేసింది. అయితే పాన్ ఇండియా […]
టాప్ లెస్ ఫ్రాక్‌లో పరేషాన్ చేస్తున్న ప్రణీత.. ఒక బిడ్డకు తల్లంటే నమ్మగలమా..?
ప్రణీత సుభాష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. కన్నడ పరిశ్రమలో స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ బెంగుళూరు బ్యూటీ.. తెలుగులోనూ పలు చిత్రాలు చేసింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ స్టార్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. కానీ, కన్నడలో మాత్రం అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. 2021లో గప్‌చుప్‌గా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో […]
రాఖీ బాయ్ గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ ఖారు.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన రాఖీ బాయ్ యశ్.. తన గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారుకు వెల్కమ్ చెప్పాడు. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. అంతేకాదు తన కొత్త కారుతో భార్య రాధిక పండిట్, పిల్లలు యథర్వ్, ఐరాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే రాఖీ బాయ్ కొత్త కారు ధర ఓంతో […]
కన్నడ పవర్ స్టార్ కోసం టాలీవుడ్ పవర్ స్టార్ ఏం చేశాడో తెలుసా.. ఎవరికీ తెలియని షాకింగ్ సీక్రెట్..!
మన తెలుగు చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలాగో.. కన్నడ చిత్ర పరిశ్రమకి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. కన్నడ అగ్ర నటుడు కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కొడుకు గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అనతి కాలంలోనే ఆగ్ర హీరోగా మారాడు. కన్నడ పరిశ్రమలో అప్పు అని ప్రేమగా పిలుస్తారు. వరుస విజయాలు అందుకుని కన్నడ చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ సినిమా […]
ఆ హీరోతో ఒక్కసారైనా చేయాలి.. మనసులో కోరిక బయటపెట్టేసిన పూజా హెగ్డే!
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత ఏడాది వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సక్సెస్ లేకపోయినా ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. […]