నాకు ఏ సాయం అందలేద‌న్న అబ్దుల్.. స్పందించిన సాయి ధ‌ర‌మ్ తేజ్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ 2021 సెప్టెంబ‌ర్ లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో తేజ్ ను స‌య్య‌ద్ అబ్దుల్‌ ఫర్హాన్ అనే వ్య‌క్తి ర‌క్షించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల్లోకి వెళ్లిన తేజ్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అబ్దుల్. ఈ భారీ ప్ర‌మాదం నుంచి చాలా రోజుల‌కు కోలుకున్న తేజ్‌.. రీసెంట్‌గా `విరూపాక్ష‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చాడు. […]

“అంత దగా, మోసం, అబద్ధం నమ్మొద్దు.. అసలు సాయి ధరమ్ తేజ్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు” .. సంచలన విషయాని బయటపెట్టిన అబ్దుల్..!!

మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా హీరోగా నటించిన సినిమా విరూపాక్ష . సుకుమార్ ఈ సినిమాకి కథను అందించగా.. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . మరీ ముఖ్యంగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే వన్ […]

`విరూపాక్ష‌` ద్వారా సుకుమార్ కు వ‌చ్చిందెంతో తెలుసా.. డైరెక్ట‌ర్ కంటే ఎక్కువ‌!?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `విరూపాక్ష‌`. కార్తీక వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై బీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మించారు. ఏప్రిల్ 21న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన […]

`విరూపాక్ష‌` వ‌సూళ్ల వ‌ర్షం.. 4 రోజుల్లోనే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట‌కే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్లు షేర్ రాబ‌ట్టించిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 20.82 […]

విరూపాక్ష-2 పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరంతేజ్..!!

హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఫర్ఫెక్ట్ త్రిల్లర్ సినిమాగా సంబంధించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసి రూ .50 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. విడుదలైన ఈ చిత్రం ఒక […]

`విరూపాక్ష‌` డైరెక్ట‌ర్ కార్తీక్‌ వ‌ర్మ బ్యాక్‌గ్రౌంట్ ఏంటి.. అత‌డి మొద‌టి సినిమా ఏదో తెలుసా?

గత వారం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `విరూపాక్ష`. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌, సంయుక్త మీన‌న్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఈ మూవీని డైరెక్ట్ చేసిన‌ కార్తీక్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. గ‌త‌ […]

`విరూపాక్ష‌` దెబ్బ‌కు అమాంతం రెమ్యున‌రేష‌న్ పెంచేసిన తేజ్‌.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సక్సెస్ ఫుల్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి దుమ్ము దులిపేసింది. అయితే విరూపాక్ష […]

బాక్సాఫీస్ వ‌ద్ద `విరూపాక్ష‌` విధ్వంసం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వ‌చ్చాయో తెలిస్తే షాకే!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన `విరూపాక్ష‌` మూవీ రీసెంట్ గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా విధ్వంసం సృష్టిస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 6 కోట్ల రేంజ్ లో […]

బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తున్న `విరూపాక్ష‌`.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజాగా `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో కుమ్మేస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. […]