సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలోని నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో మహేష్ కూతురు సితార పేరు […]
Tag: Rashmika Mandana
తంగలాన్ మూవీలో మాళవిక మోహనన్ రోల్ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పా. రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో ప్రయాదగాత్మక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రం.. తంగలాన్ కోసం మరింత రిస్క్ చేశాడు. ఈ సినిమా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజై తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను […]
చరణ్, బుచ్చిబాబు మూవీలో జాన్వితో పాటు మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో అసలు ఊహించలేరు..?!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుందంటూ తెలుస్తుంది. సినిమా చివరికి షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లి అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు చరణ్. ఇక గేమ్ […]
పుష్ప 2 సెకండ్ సింగిల్ ప్రోమ్ చేశారా.. శ్రీవల్లి వచ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!!
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న సినిమాలలో పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదుతుచూస్తతున్న సినిమా పుష్పా 2. ఎక్కడ చూసినా పుష్ప మానియా నడుస్తుంది. పుష్ప.. పుష్పరాజ్.. అంటూ ఓ రేంజ్ లో ఐకాన్ స్టార్ పేరు మారుమోగిపోతుంది. పుష్ప మూవీ డైలాగ్స్ తో , సినిమా ఫస్ట్ సింగల్ స్టెప్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బన్నీ.. త్వరలోనే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ […]
2 గంటల ప్రయాణం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడు గెస్ చేయలేదు.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!
ముంబైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ ముంబై ట్రాన్స్ఫర్ లింక్ ‘.. పై తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన స్పందించింది. ఆమె ఇటీవలే ఆ వంతెన పై ప్రయాణించానని.. ఆ ప్రయాణంలో తన అనుభూతిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. రెండు గంటల్లో ప్రయాణం కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు అంటూ.. ఇలాంటిది సాధ్యమవుతుందని అసలు ఎవరు అనుకొని ఉండరు అంటూ వివరించింది. ఇప్పుడు మనం ముంబై నుంచి నవీముంబైకి సులువుగా […]
వావ్.. రష్మిక మందన లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ తెలుసా.. అందరూ ఫిదా అవ్వాల్సిందే..?!
నేషనల్ క్రష్ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చివరిగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంది. పుష్పతో శ్రీవల్లి, యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. అల్లు అర్జున్.. సూకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
27 ఏళ్లకే కోట్లలో ఆస్తి కూడా పెట్టినా రష్మిక మందన.. నేషనల్ క్రష్ బిజినెస్ లెక్కలు చూస్తే నోరెళ్ళబెడతారు.. !!
మొదట కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది రష్మిక మందన. తర్వాత హలో సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. దాదాపు అగ్ర భాషలన్నింటిలోనూ స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్గా హిందీలో యానిమల్ సినిమాతో బ్లాక్ […]
రౌడీ హీరోతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రష్మిక.. క్లారిటీ ఇదే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా గీత గోవిందం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరికి కాంబోపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే […]
అలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న రష్మిక.. వావ్ అమ్మడి క్రేజ్ అదిరిపోయిందిగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ బ్యూటీగా క్రెజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకటి. మొదట ఛల్లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ పాపులారి దక్కించుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికే పుష్ప, యానిమల్ మూవీలతో ప్రపంచవ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా దూసుకుపోతుంది. తాజాగా ఈమె మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ టాప్ మ్యాగజైన్ […]