ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. 1985లో భలే మిత్రులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఐరన్ లేడీగా విమర్శలు అందుకున్నప్పటికీ.. తర్వాత కే.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన అల్లుడుగారు సినిమాతో ఈమె కేరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో ఈమె నటనకు ఫుల్ మార్క్స్ పడడమే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా […]
Tag: ramyakrishna
రోజురోజుకి మరింత యంగ్ గా మారిపోతున్న రమ్యకృష్ణ.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్..
సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి ఎన్నో హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి తో శివగామి పాత్రలో నటించి పాన్ […]
విడాకులపై మరొకసారి ఘాటుగా స్పందించిన కృష్ణవంశీ..!!
తెలుగు సినీ దర్శకులలో డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈయన చంద్రలేఖ సినిమా సమయంలో హీరోయిన్ రమ్యకృష్ణతో ప్రేమలో పడి ఆ ప్రేమను వివాహ బంధం వైపు తీసుకువెళ్లారు. అలా కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతుల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా […]
లేటు వయసులో కూడా ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న రమ్యకృష్ణ..!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో మతి పోగుడుతూ ఉంటుంది. తన హాట్ ఫోటో షూట్ తో విజువల్ ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు . తాజాగా మరొకసారి తన హాట్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే మరొక ఫోటో షూట్ చేసి నెట్టింట సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ . టాలీవుడ్లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ తన […]
డైరెక్టర్లను ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్స్..!!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో ? చెప్పడం కష్టం. కొంతమంది హీరో హీరోయిన్లు వివాహాం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు డైరెక్టర్లను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. రమ్యకృష్ణ – కృష్ణవంశీ: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ .. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయితే వీరిది […]
ఈ స్టార్ హీరోయిన్ల క్రేజ్ ను ఏ హీరోయిన్లు అందుకోలేరా..?
సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోలకి ఉన్నంత క్రేజ్ హీరోయిన్లకు ఎక్కువ రోజులు ఉండదు. దీంతో కొద్దిరోజులకే అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ తన మహా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవైపు గ్లామర్ పాత్రలలో నటిస్తూ హీరోలకు దీటుగా తమ సత్తా చాటుతున్న కొంతమంది కథానాయకులు విషయానికి వస్తే […]
ఒకే నటుడికి కూతురిగా, భార్యగా ,చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్..!!
చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఇక భలే మిత్రులు సినిమా ద్వారా 1985లో తెలుగు తెరకు పరిచయమైన రమ్యకృష్ణ.. తన కెరియర్ తొలి దశలో ఐరన్ లెగ్ లేడీ గా ఎక్కువగా ముద్ర వేయించుకుంది. ఇక కష్టపడి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి కారణం స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు […]
బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!
బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్ […]
బాలకృష్ణుడు TJ రివ్యూ
TJ రివ్యూ: బాలకృష్ణుడు టైటిల్: బాలకృష్ణుడు జానర్: కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్ మ్యూజిక్: మణిశర్మ నిర్మాతలు: బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి దర్శకత్వం: పవన్ మల్లెల సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రిలీజ్ డేట్: 24 నవంబర్, 2014 టాలీవుడ్లో బలమైన సినిమా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హీరోగా వచ్చిన నారా రోహిత్ వరుసగా సినిమాలు […]