ఈ స్టార్ హీరోయిన్ల క్రేజ్ ను ఏ హీరోయిన్లు అందుకోలేరా..?

సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోలకి ఉన్నంత క్రేజ్ హీరోయిన్లకు ఎక్కువ రోజులు ఉండదు. దీంతో కొద్దిరోజులకే అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ తన మహా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Ramya Krishna And Soundarya : రమ్యకృష్ణ, సౌందర్య మధ్య గొడవలకు కారణం  వాళ్లేనా.? | Telugu Rajyam Ramya Krishna And Soundarya : రమ్యకృష్ణ, సౌందర్య  మధ్య గొడవలకు కారణం వాళ్లేనా.?
ఒకవైపు గ్లామర్ పాత్రలలో నటిస్తూ హీరోలకు దీటుగా తమ సత్తా చాటుతున్న కొంతమంది కథానాయకులు విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా రమ్యకృష్ణ గురించి చెప్పవచ్చు.. ఈమె ముందు హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించింది. ఆ తర్వాత సహాయక పాత్రలో కూడా మెప్పించింది రమ్యకృష్ణ. ఆ తర్వాత శివగామిగా నటించి మంచి పాపులారిటీ అందుకుంది అయితే ఇవన్నీ కేవలం రమ్యకృష్ణ కే సాధ్యమని చెప్పవచ్చు. ఇక నరసింహ సినిమాలో రజనీకాంత్ కు దీటుగా నీలాంబరి పాత్రలో నటించింది. ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Raasi (Actress) Wiki, Biography, Age, Movies, Images - News Bugz
ఇక రమ్యకృష్ణ తర్వాత అంతటి పేరు సంపాదించింది హీరోయిన్ సౌందర్య కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ని శాసించిందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇక కొన్ని చిత్రాలలో నెగటివ్ రోల్స్ లో నటించడంతో ఈమెకు మరింత గుర్తింపు లభించింది. ఇక వీరి తరువాత అలనాటి హీరోయిన్ రాశి కూడా ఒకరు.అప్పట్లో ఎంతమంది యువతను సైతం తన అందంతో అభినయంతో బాగా ఆకట్టుకుంది. అయితే రాశి హీరోలతో చేసే రొమాంటిక్ సన్నివేశాలు చూడడానికి థియేటర్లకు భారీ ఎత్తున ప్రేక్షకులు వెళ్లేవారు ఆన్నట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాత నెగటివ్ రూల్స్ లో కూడా రాశి అదరగొట్టింది. నిజం సినిమాలో మళ్లీ పాత్రల ఒక ఐడెంటిటీ ఏర్పరచుకుంది రాశి. ఇప్పటికీ ఈ ముగ్గురు హీరోయిన్ల గురించి మాట్లాడితే ఈ ముగ్గురు హీరోయిన్లకు పోటీ ఇక ఏ హీరోయిన్ ఇలా నటించలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పటి హీరోయిన్లకు ఉన్నటువంటి స్టార్ డమ్ అందుకే లేరని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అనుష్కకు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.