శరత్ బాబు మృతి పై స్పందించిన రమా ప్రభ..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ హీరోయిన్ , కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో రమాప్రభ కూడ ఒకరు. అప్పుడే కాకుండా ఇప్పుడు హీరోల చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉంటోంది.ఈమె వయస్సు 76 సంవత్సరాలు ఈ మధ్యనే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది రమా ప్రభ. రమా ప్రభ మాట్లాడుతూ..మూడు నెలలు చిన్న టూర్ వేశానని హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ,శిరిడి ఇలా కొన్ని ప్లేసులకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే […]

రమాప్రభతో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శరత్ బాబు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా శరత్ బాబు వెండి ధరపై అలరించాడు. దాదాపు 50 ఏళ్లు నటించి మెప్పించిన శరత్ బాబు నేడు అనారోగ్యంతో కన్నుమూసాడు. అయితే ఆయన జీవితంపై ఒక చెరగని మచ్చ పడింది. సీనియర్ నటి రమాప్రభని 1981లో శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి రమాప్రభ శరత్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.   శరత్ బాబు తనకు ఎంతో అన్యాయం చేశాడని ఆమె ఆరోపించింది. వ్యక్తిగత […]

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద‌ది అయిన ర‌మాప్ర‌భ‌ను శ‌ర‌త్ బాబు అందుకే పెళ్లి చేసుకున్నాడా?

సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు నెల‌ల నుంచి తీవ్ర‌మైన‌ అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. మ‌ల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వ‌డంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాష‌ల్లో రెండు వంద‌ల‌కు పైగా సినిమాలు చేసిన శ‌ర‌త్ బాబు.. హీరోగానే కాకుండా విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. అయితే న‌టుడిగా సూప‌ర్ స‌క్సెస్ అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిన్ […]

తనపై వచ్చిన రూమర్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన రమా ప్రభ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా పేరుపొందింది కమెడియన్ రమా ప్రభ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించింది. సుమారుగా ఆరు దశాబ్దాల సినీ కెరియర్లో 1400 కు పైగా సినిమాలలో నటించి ఘనత అందుకుంది నటి రమా ప్రభ. ముఖ్యంగా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో కలిసి రమప్రభ చేసే సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. 1970-80 దశకంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రమా ప్రభ గతంలో […]

ర‌మాప్ర‌భ కూతురు ఆ స్టార్ హీరో భార్యే… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!

తెలుగు సీనియర్ నటి రమాప్రభ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. 70, 80 దశకంలో అగ్ర హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. అప్పట్లో ర‌మాప్ర‌భ – రాజ‌బాబు కాంబినేష‌న్ అంటే కెవ్వు కేకే. ఈమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమే త‌న‌ నటనతో తెలుగులోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ర‌మాప్రభ తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమాప్రభ తెలుగులో […]

ప్రకాష్ రాజు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. కొంతమంది ఈ నటుడు గురించి పాజిటివ్గా చెబుతుంటే మరికొంతమంది నెగటివ్గా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ షూటింగ్ కు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటారని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నటీమణులు ఒకరైన సంధ్యా జనక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. సంధ్యా జనక్ మాట్లాడుతూ లాస్ట్ యూనిట్ లో […]