సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నా.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలా మన టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న నటులలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో హీరోగా నటించి. తన హీరోయిజ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక రాజేంద్రప్రసాద్ మొదటి నుంచి ఏ పాత్రలో […]
Tag: rajendra prasad
బిగ్ బ్రేకింగ్: “ప్రభాస్ కల్కి సినిమాలో నేను నటిస్తున్న”.. టాప్ సీక్రేట్ రివీల్ చేసిన తెలుగు హీరో(వీడియో)..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమా ద్వారా జనాలకు కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నాడు నాగ్ అశ్వీన్. దిశా పటాని – […]
నటుడు రాజేంద్రప్రసాద్.. వి.కే. నరేష్ మధ్య గొడవలు రావడానికి కారణం అదేనా..?
సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది.. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉండే పలుకుబడితో కొంతమంది హీరోలకు వెళ్లిన సినిమాలు ఇతర హీరోలు తీసుకొని మరి సక్సెస్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. అలా ఒకప్పుడు బాలయ్య, చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున వంటి హీరోలు కూడా మాస్ క్లాస్ సినిమాలలో నటించారు.. అలాంటి సమయంలోనే నటుడు రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ ఇద్దరు కూడా కామెడీ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య గట్టి […]
కత్తి లాంటి వాడు, నిత్య పెళ్లి కొడుకు.. నరేష్‌పై రాజేంద్ర ప్రసాద్ ఓపెన్ కామెంట్స్!
గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పవిత్రను వివాహం చేసుకున్నట్టు నరేష్ ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే అది నిజం […]
ఈ హీరోలు.. ఆ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే అంత రచ్చ ఉంటుందా…!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలో నటించి అందరిని […]
హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పూజిత..!!
సినీ సెలబ్రిటీల లైఫ్ చూడడానికి కాస్త అందంగా కనిపించిన మరి కొంతమంది జీవితం మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సీనియర్ ఆర్టిస్టులు సైతం తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అలాంటి వారిలో నటి పూజిత కూడా ఒకరు. ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా […]
తెలుగులో 100 సినిమాలతో సెంచరీ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా…!
చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]
రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా మారడం వెనుక ఇంత కథ ఉందా..?
నట కిరీట రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ సినిమాల హీరోగా ఎన్నో సినిమాలలో నటించి నటకిరీటి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి కామెడీ ప్రధానంగా.. తరచూ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు గారి ఎంకరేజ్మెంట్ తోనే నటుడిగా మారిన రాజేంద్రప్రసాద్ చాలా పర్ఫెక్ట్ గా పని చేయాలనుకునే ఏకైక వ్యక్తి […]
రమాప్రభ కూతురు ఆ స్టార్ హీరో భార్యే… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!
తెలుగు సీనియర్ నటి రమాప్రభ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. 70, 80 దశకంలో అగ్ర హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. అప్పట్లో రమాప్రభ – రాజబాబు కాంబినేషన్ అంటే కెవ్వు కేకే. ఈమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమే తన నటనతో తెలుగులోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. రమాప్రభ తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమాప్రభ తెలుగులో […]