తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు పదుల వయసులోను తన ఫిట్నెస్ తో, అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న మహేష్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తండ్రి బ్యాగ్రౌండ్ వాడుకోకుండా తన సొంత కష్టంతో కెరీర్లో ఎదుగుతూ వచ్చాడు మహేష్. ఈ క్రమంలోనే మహేష్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి […]
Tag: pushpa
చరణ్‌లో లేని బన్నీలో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ ఇదే.. అందుకే ఐకాన్ స్టార్ అంత స్పెషల్..!
నిన్న మొన్నటి వరకు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన కోల్డ్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ మంటలు చల్లారుతున్నాయి అనుకునే సమయానికి.. మళ్లీ రెండు కుటుంబాల మధ్య వార్ ముదురుతుంది అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చరణ్‌లో లేనిది అల్లు అర్జున్‌లో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీ ఇదే అంటూ.. అందుకే బన్నీ ఐకాన్ స్టార్‌గా మారాడంటూ ఓపెన్ గా కామెంట్లు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో భారీ ఫ్లాప్ ఎదుర్కొన్న చరణ్, […]
బాగా తగ్గిన పుష్ప.. సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయిందే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదెలే అంటూ కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రీమియర్స్ క్రమంలో బన్నీ సంధ్య థియేటర్ ఇష్యూలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ బెయిల్, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, తర్వత బన్నీ ప్రెస్ మీట్, వెంటనే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రియల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్‌ను మరోసారి […]
యూసఫ్‌గూడ గ్రౌండ్‌లో ” పుష్ప 2 “.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ బ్లాస్టే.. !
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ ప్రమోషన్స్ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. మొదట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాలని అనుకున్న ఈ ఈవెంట్ అనుమతులు దొరకకపోవడం, ఇతర కారణాలతో చివరి నిమిషంలో యూసఫ్‌గూడా మైదానంలో చేసుకోవాలని పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో జనం మరింతగా పెరగనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు స్ట్రిక్ట్ బందోబస్తు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే.. యూసఫ్‌గూడా ఫ్రీ […]
బన్నీ – సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్ ఇదే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న […]
మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]
కట్టప్ప తో ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటుడు.. గుర్తుపట్టారా..?
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని స్టార్ సెలబ్రిటీస్‌గా దూసుకుపోతున నటులలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలిలో.. కట్టప్ప పాత్రలో నటించి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న సత్యరాజ్.. ఈ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోశారు. అయితే గతంలోనే ఎన్నో సినిమాల్లో సత్యరాజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగు, తమిళ్‌తో […]
బాహుబలి టు దేవర.. టాలీవుడ్ టాప్ 10 ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగడంతో కేవలం ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లే కోట్లల్లో వసూళ్లు చేస్తున్నాయి. అలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొదటి సినిమా బాహుబలి నుంచి దేవర వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తరికెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఆస్కార్ బరిలో […]
పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప […]