టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బోల్డ్ బ్యూటీగా గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఈ ముద్దుగుమ్మ మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ సైతం వేగవంతం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నవంబర్ 11న చేయబోతున్నారు. ఈ […]
Tag: Promotions
మూడ్ గురించి అడుగుతూ హెబ్బా పటేల్ ని ఇబ్బంది పెట్టిన యాంకర్.. కట్ చేస్తే..?
టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన హెబ్బా పటేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కుమారి 21F చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి యంగ్ హీరోల సరసన నటించిన ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని వెబ్ సిరీస్ ఆహాలు ఈనెల 6వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం […]
ఆ హీరో మీద ఇష్టంతోనే అలాంటి పని చేస్తున్న నయనతార..!!
కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఈసారి తన రూట్ ను మార్చబోతోంది.. తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఇప్పటివరకు పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇక మీదట తన కండిషన్లకు సైతం పుల్ స్టాప్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్ ఏంటి ఇప్పుడు ఆమె మనసు మార్చుకోవడానికి గల కారణాలు […]
పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని..
ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోయినప్పటికీ ఆ చిత్ర బృందం మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా […]
అందుకే రష్మిక దూరంగా ఉంటోందా..?
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కిరిక్ పార్టీ సినిమాతో శాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకున్న సక్సెస్ […]
అన్నింట్లోనూ తారక్‌నే ముందుకు ఎందుకు పెడుతున్నారు?
మరో రెండు రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాను స్టార్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక […]
వచ్చే 3 వారాలు తగ్గేదేలే అంటున్న `ఆర్ఆర్ఆర్` టీమ్..!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం `(ఆర్‌ఆర్‌ఆర్)రౌద్రం రణం రుధిరం`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ […]