టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ వుందో తెలిసిందే. ఈ కుటుంబం నుంచి దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈరోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో 29వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్న […]
Tag: prince
ఆ సినిమా విషయంలో కృష్ణ – కృష్ణవంశీ గొడవకు కారణం అదేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీ టాస్క్‌లతో తన సత్తా చాటుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 325కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన.. తన కొడుకు మహేష్ బాబును తన నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్.. తర్వాత స్టార్ హీరోగా సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. […]
యువరాజును కనిపెట్టక ముందు చాలా కప్పలను కిస్ చేశా.. తాప్సి సెన్సేషనల్ కామెంట్స్.. !!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలా సరసన నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఇటీవల డుంకీ సినిమాతో ప్రేక్షకులను […]
చక్రసిద్ధ్ సెంటర్ ను మొదలు పెట్టిన మహేష్..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేశ్ బాబు కూడా ఒకరు. ఒక పక్క సినిమాలు తీస్తూనే మరో పక్క పలు రకాల వాణిజ్య సంస్థల యొక్క ఉత్పత్తులను ప్రమోట్ చేస్తు నిత్యం మన అందరికి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు వాణిజ్య సంస్థల ఉత్పత్తులతో పాటు ప్రజల అందరికీ ఉపయోగపడే పురాతన కాలంనాటి సిద్ధ వైద్యాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. శంకర్ పల్లి సమీపంలోని మోకిల అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చక్రసిద్ధ్ సెంటర్ ను ఈరోజు […]
రికార్డ్ ధరకు ‘సర్కారు వారి పాట ‘ ఆడియో రైట్స్.?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశుమరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా […]
త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. […]
మహేష్ సరసన బాలీవుడ్ భామ…?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ […]
రా ఏజెంట్ పాత్రలో ప్రిన్స్..?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు రా ఏజెంట్‌గా మొదటిసారి […]
అభిమానులకు మహేశ్ డబుల్ దమాఖా..!
ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులకు పండగలాంటి వార్త ఇది. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సూపర్‌స్టార్ను వెండితెర మీద చూడ లేకపోయిన ప్రేక్షకులకు ఆ గ్యాప్‌ని భర్తీ చేస్తూ ఒకేసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేయలేకపోయాడు. దీంతో దాదాపు రెండేళ్ళ గ్యాప్‌ను వచ్చింది. అభిమానులకు ఆ లోటును భర్తీ చేసేందుకు మహేశ్ దృష్టి సారించారు. […]