పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా సలార్ రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ సినిమా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ […]
Tag: Prashanth Neel
`సలార్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రూ. 2 వేల కోట్లు దాటేయడం పక్కా అట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ `సలార్` విడుదలకు సిద్ధం అవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతి బాబు, టినా ఆనంద్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుకుంటున్న సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు […]
`సలార్`లో పృథ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ అన్ లక్కీ హీరోలెవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా `సలార్`. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
`సలార్` టీజర్ విడుదలకు ముహూర్తం పెట్టేసిన మేకర్స్.. బండబూతులు తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `సలార్`. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న అట్టహాసంగా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. అయితే […]
తూచ్..NTR కోసం దీపికా కాదు..ఆ గ్లోబల్ బ్యూటీని లైన్ లో పెట్టిన ప్రశాంత్ నీల్..!?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 5 ఏప్రిల్ 2024న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . కాగా సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతున్న.. కొన్నాళ్ల వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని కొరటాల శివ. తర్వాత మాత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులను చక చక పూర్తి చేస్తున్నారు . ఇప్పటికే రెండు […]
ప్రశాంత్ నీల్ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్!
`కేజీఎఫ్` మూవీతో దేశవ్యాప్తంగా తన సత్తా ఏంటో చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` మూవీ చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆదివారం నాడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. దాంతో సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ బర్త్ డేను ప్రభాస్ స్వయంగా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. మరోవైపు […]
ప్రశాంత్ నీల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? సలార్ సెట్స్ లో భార్యతో ఏం చేస్తున్నారో చూడండి..!!
సినిమా ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లే కాదు ..వాళ్ళ భార్యలు కూడా పాపులారిటీతో దూసుకుపోతున్నారు. కాగా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా భార్యలతో ఉన్న స్పెషల్ ఫొటోస్ ను రొమాంటిక్ ఫొటోస్ ని..సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాన్స్ కి మరింత దగ్గరవుతున్నారు స్టార్ సెలబ్రిటీస్ . ఈ క్రమంలోనే రీసెంట్గా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన భార్యతో గడిపిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ […]
ఇన్నాళ్లకు ఆ కోరిక తీర్చుకోబోతున్న దిపీక పదుకునే.. స్టార్ తెలుగు హీరోతో రొమాన్స్ కి సై..!?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే అంటే తెలుగు హీరోలకి .. తెలుగు జనాలకి అదోరకమైన తెలియని ఇష్టం. ఎటువంటి రోల్స్ నైనా సరే దీపికా పదుకొనే అలవోకగా చేస్తుంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్న దీపికా.. మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆస్కార్ అవార్డులో కూడా స్టేజ్ పై మెరిసి తనదైన హెల్ప్ చేసి తెలుగు అభిమానులని అట్రాక్ట్ చేసింది . ఇదే క్రమంలో దీపికా పదుకొనే […]
`సలార్` ఏపీ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాకైపోతారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒకటే `సలార్`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్స్ గా అలరించబోతున్నారు. హైదరాబాద్ లో ఈ మూవీ […]





