గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో.. డైరెక్టర్ వెంకటేష్ మహా పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలుస్. ఇన్నాళ్లు సైలెంట్ డైరెక్టర్ అనుకున్న ఈయన లో ఇంత వైల్డ్ యాంగిల్ కూడా ఉందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఏకంగా కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ..హీరో యాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఓవర్ […]
Tag: Prashanth Neel
“ఆడు ఓ నీచ్ కమీన్ కుత్తే” .. హీరో యాష్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!
ఓ మై గాడ్.. ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీలోనే ఓ సంచలనం అని చెప్పాలి . ఇప్పటివరకు ఎవరు ఏ స్టార్ హీరో పై డైరెక్టర్స్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉండరు. కానీ ఫస్ట్ టైం కేరాఫ్ కంచలపాలెం సినిమా డైరెక్టర్… వెంకటేష్ మహా పాన్ ఇండియా లెవెల్లో.. క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో యాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ అవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . […]
దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్.. డైరెక్టర్ ఫిక్స్.. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన మరో సినిమాకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో `సలార్` అనే ఓ […]
కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్..లాస్ట్ మినిట్ లో నందమూరి అభిమానులకు భారీ దెబ్బేసాడుగా..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే . ఒక స్టార్ సెలబ్రిటీ మంచి చేసినా ట్రోల్ చేస్తారు చెడు చేసిన ట్రోల్ చేస్తారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ అంటూ తేడా లేకుండా పోయింది . తమ పర్సనల్ విషయాలు కూడా వాళ్లకు తెలియక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి . […]
అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే పండగ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ […]
`సలార్`లో ప్రభాస్ తో సందడి చేయబోతున్న రౌడీ.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా శ్రుతి హాహన్ నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. […]
ఎన్టీఆర్ 30.. నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.. ఇది ఫైనల్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “త్రిబుల్ ఆర్” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు కూడా మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్.. `సలార్` టీజర్‌కు డేట్ లాక్!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. `బాహుబలి` వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత `సాహో`, `రాధేశ్యామ్` సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటంతో ప్రభాస్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి `సలార్`. `కే జి ఎఫ్` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నిల్ […]
ఎన్టీఆర్ వల్లే ఇలా ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన కేజీయఫ్ డైరెక్టర్!
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం.. హీరో ఎలివేషన్స్‌కు అతడు చూపించిన ప్రాధాన్యం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. […]









