ఎన్టీఆర్ త‌న‌యుడు భార్గవ్ రామ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. తార‌క్ మాత్రం కాదు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా చేస్తున్నాడు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్ద‌రు త‌న‌యులు అన్న విష‌యం విధిత‌మే. పెద్ద కుమారుడు […]

అల్లు అర్హ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో సన్.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా టాక్ వైరల్ గా మారింది . భారీ అంచనాల నడుమ తెరకెక్కి నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో.. బాక్సాఫీస్ వద్ద ఓకే ఓకే అంటూ కొనసాగుతుంది . సమంత కెరీర్ లోనే ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్స్ నే ఎక్కువగా దక్కించుకుంటుంది. మరీ […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]

హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్

టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌య్య‌పై అసంతృప్తి సెగ‌లు ఎగ‌సిప‌డుతున్నాయా ? ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాల‌య్య‌కు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిందా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్ట‌ని కోట‌. ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయ‌న త‌ర్వాత హ‌రికృష్ణ, […]

ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమా కావ‌డం, హిస్టారిక‌ల్ మూవీ కావ‌డం, తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పిన సినిమా కావ‌డంతో పాటు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య సైతం ఈ స‌క్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బాల‌య్య త‌న […]

బుడ్డోడి బర్తడే రోజు NTR బంపర్ ఆఫర్

యంగ్ టైగర్ NTR జీవితంలో జరిగిన అతిపెద్ద చిన్న మార్పు ఏంటని ఒక యాంకర్ అడగ్గా తన కొడుకేనని బదులిచ్చాడు.నిజమే నందమూరి అభయ్ రామ్ రాక NTR జీవితంలో నిజంగా పెద్ద పండుగే.అయితే అభయ్ రామ్ మొదటి పుట్టినరోజుకి NTR నాన్నకి ప్రేమతో షూటింగ్ లో భాగంగా లండన్ లో వుండిపోవడంతో అభయ్ నే లండన్ కి పిలిపించుకుని పుట్టినరోజు వేడుకలు అక్కడే నిర్వహించాల్సి వచ్చింది. కాగా ఈసారి అభయ్ పుట్టిన రోజు ఎలాగైనా నందమూరి అభిమానుల […]