ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ నివేద పేతురాజు కార్‌ను పోలీసులు అడ్డగించి తనిఖీ చేయాలంటూ కోరిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆమె కారు తనిఖీకి నివేదా ఒప్పుకోలేదు. తెలుగు, తమిళ్ భాషలో నివేదనకు మంచి ఇమేజ్ ఉంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు 2020లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెప్పించింది. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా […]
Tag: Nivetha Pethuraj
హిరోయిన్ నివేతా పేతురాజ్‌పై అలాంటి చెత్త రూమర్స్.. ఆమె రియాక్షన్ ఇదే..
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా నివేతా పెతురాజు మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె టాలీవుడ్ లో నటించినవి తక్కువ సినిమాలైనా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇటీవల తాజాగా నివేద సంచలన వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమెకు రూ.50 కోట్ల విలువైన ఓ విల్లాను తమిళ్ సీఎం కొడుకు ఉదయినేది స్టాలిన్ కొనిచ్చారంటూ సినీ రాజకీయ క్రిటిక్ సువుక్కు శంకర్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్తలు వైరల్ […]
`ధమ్కీ`తో హిట్ కొట్టిన విశ్వక్.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్‌గా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా సరే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ మూదీ […]
8 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `ధమ్కీ` ఎంత రాబట్టిందో తెలిస్తే షాకే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వ బాధత్యలు కూడా తీసుకున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల […]
ఒక్క ఆఫర్‌కే ముంబైలో ఇల్లు కొనేసిన `ధమ్కీ` బ్యూటీ.. యవ్వారం మామూలుగా లేదు!
నివేదా పేతురాజ్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. మెంటల్ మదిలో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రమిది. ఉగాది పండుగ కానుకగా మార్చి 22న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ, బాక్సాఫీస్ […]
2వ రోజు కూడా దుమ్ము లేపిన `ధమ్కీ`.. టోటల్ కలెక్షన్స్ ఇవే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన `దాస్ కా ధమ్కీ` చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల […]
`ధమ్కీ` ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తో సంబంధం లేకుండా కుమ్మేసిన విశ్వక్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు […]
విశ్వక్ కు ఆ పిచ్చి ఉంది.. అందుకే భయపడ్డానంటూ సీక్రెట్స్ లీక్ చేసిన నివేదా!
`పాగల్` తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన తాజా చిత్రం `దాస్ కా ధమ్కీ`. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్క బాధ్యతలు కూడా తీసుకున్నాడు. వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండుగ కానుకగా మార్చి 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా […]
వామ్మో నివేదా పేతురాజ్ భారీ ఎద అందాల విందు..
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. హీరోయిన్ల నుంచి మోడల్స్, యాంకర్ల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అందాల విందు చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తుండడంతో తమ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ఛాన్సులతో పాటు తమ ఏజ్ ఏ మాత్రం పెరగలేదని తమ అందచందాల ఆరబోతతో ఫ్రూవ్ చేసుకుంటున్నారు. ఇక ఛాన్సుల కోసం హీరోలు, దర్శకుల దృష్టిలో పడే విషయంలో గ్లామర్ విందు ఇచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం […]