వామ్మో నివేదా పేతురాజ్ భారీ ఎద అందాల విందు..

ప్ర‌స్తుతం అంతా సోష‌ల్ మీడియా యుగం అయిపోయింది. హీరోయిన్ల నుంచి మోడ‌ల్స్‌, యాంక‌ర్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియాలో అందాల విందు చేస్తున్నారు. వీరు ఎప్ప‌టిక‌ప్పుడు అందాల విందు చేస్తుండ‌డంతో త‌మ అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు. ఛాన్సుల‌తో పాటు త‌మ ఏజ్ ఏ మాత్రం పెర‌గలేద‌ని త‌మ అంద‌చందాల ఆర‌బోత‌తో ఫ్రూవ్ చేసుకుంటున్నారు.

ఇక ఛాన్సుల కోసం హీరోలు, ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డే విష‌యంలో గ్లామ‌ర్ విందు ఇచ్చే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ప్ర‌తి రోజు సోష‌ల్ మీడియాలో ఎవ‌రో ఒక హీరోయిన్ అందాల విందు ఉంటూనే ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో నివేదా పేతురాజ్ కూడా చేరిపోయింది. ఆమె కూడా త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను మ‌రోసారి షేర్ చేసింది.

నివేద ఎప్ప‌టిక‌ప్పుడు త‌న భారీ అందాల‌ను ఆర‌బోస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె దిగిన ఫొటోలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. గ‌తంలో ఆమె ఇలాంటి ఫోటోల‌ను త‌క్కువుగా మాత్ర‌మే ఆర‌బోసేది. ఈ సారి షేర్ చేసిన ఫొటోలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. పింక్ డ్రెస్ వేసుకుని.. త‌న ఎద అందాల‌ను బ‌య‌ట‌కు చూపిస్తూ.. కొంటె చూపుల‌తో క‌వ్విస్తోంది.

నివేదాకు తెలుగులో అంతంత మాత్రంగానే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఆమె బిజీగా ఉంది. ఇక నివేద తాజా ఎద అందాల‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.