రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా …మెగా ఫ్యాన్స్ కి పండగే

మెగా హీరో రామ్ చరణ్ తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఫిక్స్ అనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది .కొరటాల శివ రైటర్ గా ఉన్నప్పుడే రామ్ చరణ్ కి కధ చెప్పడం జరిగింది .అప్పుడు ఆ సినిమా స్టార్ అయిన తరువాత మధ్యలో ఆగిపోయింది .ఎన్టీఆర్ తో కొరటాల సినిమా అయిన తరువాత మళ్లీ స్టార్ట్ చేస్తారంట .

కొరటాల శివ తెలుగు ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్ డైరెక్టర్ . అయన సినిమాలో కాస్త సోషల్ ఎవెర్న్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి .కొరటాల ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరితో సినిమా చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నాడు .రామ్ చరణ్ తో కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ .అప్పుడు లాగ సినిమా మధ్యలో ఆపేస్తారో లేక పూర్తి చేసి హిట్ కొడతారో వేసి చూడాలి .