కాళ భైరవపై నిహారిక కామెంట్స్ వైరల్..!

నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తన సినీ ప్రాజెక్ట్‌ల గురించి అలాగే త‌న ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరి గురించి ఇందులో ఉంటాయి. ఇక త‌న పెండ్లి వీడియోలు కూడా చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఆ పార్టీలో కీరవాణి కొడుకు అయిన కాళభైరవ కూడా కనిపించారు. కాగా నిహారికకు కాళ భైరవతో చిన్నతనం నుంచే ఫ్రెండ్ షిప్ ఉందని తెలిసిందే. కాగా […]

నిహారిక కొట్టేసిన బంపర్ ఆఫర్ ఇదే.

చిరంజీవి 150వ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కనిపిస్తారు. నిహారికతో సహా అనే రూమర్స్‌ వచ్చాయి ఇంతవరకూ. అయితే ఈ విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. కానీ మెగా హీరోయిన్‌ నిహారికికు మాత్రం ఈ సినిమాలో క్యారెక్టర్‌ కన్‌ఫామ్‌ అయ్యిందట. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో నిహారిక ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తదుపరి […]

మెగా హీరోయిన్‌ తీన్‌మార్‌

మెగా ఫ్యామిలీ నుండి ‘ఒక మనసు’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది మెగా ముద్దుగుమ్మ నిహారిక. ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. వాటిలో థ్రిల్లర్‌ మూవీ ‘హ్యాపీ ఎండింగ్‌’ అనే బాలీవుడ్‌ మూవీ రీమేక్‌లో నటిస్తుంది. కొత్త దర్శకుడు కార్తిక్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారమ్‌. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో పరిచయమైన […]