పెళ్లిపై నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన హీరోయిన్ మాధవిలత..!!

టాలీవుడ్ లోకి మొదట నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. ఈ సినిమా 2008లో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది .ఆ తర్వాత స్నేహితుడా, అరవింద-2 లాంటి చిత్రాలలో మాత్రమే నటించింది.మహేష్ బాబు వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలుగా మొదటిసారిగా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో […]

ఆ విషయంలో హీరోయిన్స్ స్నేహకు వార్నింగ్..ఇస్తోంది ఎవరో తెలుసా..?

 టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే హనుమాన్ జంక్షన్, సంక్రాంతి ,శ్రీరామదాసు, వెంకీ తదితర చిత్రాలను నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు దాదాపుగా చాలామంది స్టార్ […]

నేను అప్పుడే బోర్ కొట్టేశానా.. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగే బ‌దులిచ్చిన‌ డీజే టిల్లు బ్యూటీ!

నేహా శెట్టి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెహబూబా మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. `డిజే టిల్లు` తో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా కాస్త నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో నేహా శెట్టి అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ భామ రెండు సినిమాల్లో న‌టిస్తోంది. అందులో `బెదురులంక 2012` ఒక‌టి కాగా.. రెండో సినిమా `రూల్స్ రంజ‌న్‌`. బెదురులంక 2012లో కార్తికేయ […]

మీరు `గే`నా? అంటూ ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌.. ఫ్యూజులు ఎగిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చిన క‌ర‌ణ్ జోహార్‌!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ ప్రియులంద‌రికీ ఈయ‌న సుప‌రిచిత‌మే. త‌న సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ కిడ్స్ ను లాంచ్ చేసిన ఘ‌న‌త క‌ర‌ణ్ జోహార్‌కే సొంతం. అలాగే ఈయన హోస్ట్ గా వ్య‌వ‌హరించే `కాఫీ విత్ క‌ర‌ణ్‌` టాక్ షో కూడా బాగా పాపుల‌ర్ అయింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. క‌ర‌ణ్ జోహార్ పై ఓ […]

డెడ్ పిక్సెల్ వెబ్‌సిరీస్ ఈవెంట్‌లో సరికొత్త చొక్కాలో నిహారిక దర్శనం.. ఇదేం లుక్ అంటున్న నెటిజన్లు

సినిమా ఈవెంట్లలో చాలా మంది నటీనటులు వేసుకునే దుస్తులు చాలా బాగుంటాయి. వెరైటీ డ్రెస్‌లతో అలరిస్తుంటారు. వాటిని చూడగానే ప్రేక్షకులు తాము కూడా అలాంటి డ్రెస్ లు వేసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఒక్కోసారి నటీనటులు ధరించే దుస్తులు ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇవేం డ్రెస్సులు రా నాయనా అని ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటారు. తాజాగా ఇదే తరహాలో మెగా డాటర్ నిహారిక ఇటీవల ఓ ఈవెంట్‌లో ధరించిన డ్రెస్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆమె డ్రెస్ బాగుందని కొందరు, […]

`శాకుంత‌లం` బాగోలేద‌న్న నెటిజ‌న్‌.. స‌మంత చేసిన ప‌నికి అంతా షాక్‌!

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత రీసెంట్ గా `శాకుంత‌లం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహ‌న్ ఇందులో హీరోగా న‌టించాడు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌లైంది. కానీ, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. స‌మంత అభిమానులు సైతం ఈ మూవీపై పెద‌వి విరిచారు. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ […]

అలాంటి చెత్త పని.. చేసి చివాట్లు తింటున్న రకుల్..!!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.అలా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు కూడా డేట్లు అడ్జస్ట్ చేయలేనీ బిజీలో ఉండేది. అలాంటి రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో కాస్త గడ్డుకాలం ఏర్పడిందని చెప్పవచ్చు. తెలుగు,తమిళ్ వంటి భాషలలో ఆఫర్లు లేకపోయినప్పటికీ ఈ అమ్మడుకు […]

నువ్వు వర్జినా..? నెటిజ‌న్ తిక్క ప్ర‌శ్న‌కు శృతి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

శృతి హాస‌న్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లెజెండ్రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ తన‌దైన టాలెంట్ తో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కు జోడీగా శృతి హాజ‌ర్ `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం అయింది. అలాగే కోలీవుడ్, […]

రష్మీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌.. యాంక‌ర‌మ్మ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

హైదరాబాద్‌ న‌గ‌రంలో వీధి కుక్కల దాడిలో అయిదేండ్ల చిన్నారి మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌తో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. బుల్లితెర స్టార్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌ను ప‌లువురు నెటిజ‌న్లు టార్గెట్ చేశారు. ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకిపారేస్తున్నారు. అందుకు కార‌ణం ఆమె యానిమ‌ల్ ల‌వ‌ర్ కావ‌డ‌మే. రష్మీ గౌతమ్ మూగ జీవాల కోసం గళం వినిపిస్తూ ఉండటం కారణంగా ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]