అవును.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రాజకీయాలపై చాలా మంది తమ మాట విని పిస్తున్నారు. ఒకప్పుడు.. విశ్లేషకులు ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంటనే దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం పరిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జనసేన అధినేత పవన్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్యలు […]
Tag: Nara Lokesh
గంజితో చినబాబుకు కష్టమేనా?
రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు…ఏ సమయంలో ఎవరికి ఎంత బలం ఉంటుందో చెప్పలేం. అసలు ఇంకా తిరుగులేదు అనుకునే నేతలు…కొంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నారా లోకేష్…మళ్ళీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడిపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశం, లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం లాంటి […]
చినబాబుకు ‘ఫ్యాన్స్’ జాకీలు!
పప్పు…పప్పు ఇదే వైసీపీ…నారా లోకేష్‌ని ఉద్దేశించి అనే మాట. ఏదో చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేశారు గాని లోకేష్ కు పెద్దగా రాజకీయం తెలియదని ఎప్పుడు ఏం మాట్లాడతారో…ఎలా మాట్లాడతారో తెలియదని చెప్పి వైసీపీ నేతలు…లోకేష్‌ని పప్పు అని పిలిచేవారు. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు వరకు…గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక లోకేష్ తీరులో మార్పు వచ్చింది…గతం కంటే భిన్నంగా రాజకీయం చేస్తున్నారు…మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అలాగే వైసీపీపై దూకుడుగా విమర్శలు […]
ఆళ్ళకు సీటు కూడా డౌటేనా?
ఈ మధ్య మంగళగిరిలో ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో నారా లోకేష్ ని మళ్ళీ ఓడించడానికి వైసీపీ సరికొత్త ఎత్తులతో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి లోకేష్ ని ఓడించడానికి బీసీ కార్డు వాడటానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన లోకేష్…వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు..టీడీపీపై వ్యతిరేకత. జగన్ వేవ్, ఆళ్ళకు ప్రజల మనిషి అనే పేరు ఉండటం…ఇలాంటి కారణాల వల్ల […]
పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!
గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు. అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]
చినబాబుని ఆపింది ఎవరు గురు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం..అవసరాలని బట్టి, పరిస్తితులని బట్టి రాజకీయాలు మారిపోతాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తున్నాయి…ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదనే పరిస్తితి..కానీ ఆ పరిస్తితి ఇప్పుడు మారుతూ వెళుతుంది…అలాగే రాజకీయంగా పవన్ కల్యాణ్ కు పెద్ద బలం లేదని ఇప్పటివరకు విశ్లేషణలు వచ్చాయి…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో బాబుకు వయసు అయిపోయిందని, ఇక బాబు రాజకీయాలు చేయలేరని, […]
చినబాబు ఎఫెక్ట్: కంచుకోటకు డ్యామేజ్..?
సొంత తప్పిదాలు, గ్రూపు తగాదాలు, మెరుగ్గా పనిచేయకపోవడం..ఇలా చెప్పుకుంటూ పోతే పలు కారణాల వల్ల కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలపడలేకపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది…మరి ఈ వ్యతిరేకతని ఉపయోగించుకుని టీడీపీ నేతలు బలపడొచ్చు. కానీ అలా చేయడం లేదు. ఎక్కడకక్కడ గ్రూపు తగాదాల వల్ల గెలిచే సీటులో కూడా టీడీపీ ఓడిపోయే పరిస్తితికి వెళుతుంది. ఇలాంటి పరిస్తితి వల్లే కంచుకోట లాంటి పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ దెబ్బతినేలా ఉంది. ఇక్కడ […]
చినబాబుతో చిక్కులు..గద్దెకు ఎసరు?
తెలుగుదేశం పార్టీలో పవర్ సెంటర్లు పెరిగిపోయాయి..ఆ పార్టీ నేతలకు చంద్రబాబు టీం మాట వినాలో లేక చినబాబు టీం మాట వినాలో తెలియడం లేదు. మామూలుగా ఇప్పటివరకు చంద్రబాబు చెప్పినట్లే పార్టీ నడిచేది…కానీ గత కొంతకాలం నుంచి నారా లోకేశ్ టీం హవా పెరిగింది. ఎప్పుడైతే చినబాబు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారో అప్పటినుంచి పార్టీలో పరిస్తితులు మారిపోయాయి. పార్టీలో చినబాబు పెత్తనం పెరిగాక సీనియర్లకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఎంతటి సీనియర్ నాయకుడైన చినబాబు ఆదేశాల […]
ఆ అసెంబ్లీ సీటుపై ఖర్చీఫ్ వేసిన బాలయ్య చిన్నల్లుడు…!
తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజకీయం వచ్చే ఎన్నికల వేళ సరికొత్తగా మారనుంది. ఇటు బాలయ్యకు చిన్నల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మరో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భరత్ రాజకీయాల్లో బాలయ్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాలయ్య పెద్దల్లుడు భరత్ తోడల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చక్రం తిప్పుతున్నాడు. […]









