ఏపీ రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టు..సమయానికి తగ్గట్టు…తన ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా రాజకీయాలు చేయడంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని చెప్పవచ్చు. ఎప్పుడు గీలుపు గుర్రం ఎక్కడానికి ఈయన పార్టీలు సైతం మారుస్తూ ఉంటారు. అలాగే నియోజకవర్గాలు మారుస్తారు. ఇప్పటివరకు అదే తరహాలో రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచారు గాని..అధికారం టీడీపీకి రాకపోవడంతో నిరాశ చెందారు. […]
Tag: Nara Lokesh
బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?
ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ […]
లోకేష్‌తో యష్..భారీ స్కెచ్ ఉందా?
ఏపీ రాజకీయాల్లో అనుహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేస్తుంది. మొన్నటివరకు వైసీపీ వ్యూహాలు దెబ్బకు టీడీపీ తట్టుకోలేని పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. అలాగే పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ ప్రోగ్రాంతో ఇంటింటికి వెళుతున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయడానికి […]
బాలయ్య కూతురు బ్రాహ్మణికి ఇంత డేరింగా… తండ్రిని మించిపోయిందే… (వీడియో)
నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణిని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ఈమె హెరిటేజ్ గ్రూప్‌కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ సంస్థను ముందుకు తీసుకువెళ్తుంది. తాజాగా ఈమె బైక్ ట్రావెలర్ గా తాను చేసిన అడ్వెంచర్ల గురించి చెప్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నారా బ్రాహ్మణి తాను లేహ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాను అక్కడ చేసిన బైక్ రైడింగ్ గురించి చెబుతూ.. అక్కడ నేను ఉదయం పూట లేచి […]
లోకేష్ టీం వర్క్: పాదయాత్రతో భారీ స్కెచ్..!
తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో బలపడాలన్న..టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగు పడాలన్న..వైసీపీకి చెక్ పెట్టాలన్న..ఇంకా అధినేత చంద్రబాబు కష్టపడాలి. ఆయన ఇప్పటికే సాధ్యమైన మేర కష్టపడుతున్నారు. ఆయనకు అండగా కొందరు ఇంచార్జ్‌లు బాగానే కష్టపడుతున్నారు గాని..కొందరు ఇంకా కష్టపడాలి. ఇటు లోకేష్ సైతం తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. అయితే పార్టీ ఇంకా గాడిలో పడటానికి బాబు..లోకేష్ చేత పాదయాత్రకు ప్లాన్ చేయించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో పాదయాత్ర అనేది పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే జనవరి […]
బాలయ్య `అన్ స్టాపబుల్ 2`కు గ్లామర్ ట్రీట్.. నెక్స్ట్ గెస్ట్‌లుగా ఆ ఇద్దరు హీరోయిన్లు!?
నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. అటు వెండితెర పైనే కాకుండా ఇటు బుల్లితెర పైన కూడా హీరోనేనని నిరూపించుకుంటున్నాడు. సినీ సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను ఈ షోకు తీసుకువచ్చి వారితో తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేసే సందడి అంతా కాదు. టాక్ షోలన్నిటిలోనూ అన్ స్టాపబుల్ షో నే నెంబర్ వన్ గా ఉంది అంటే […]
హీరోగా కావలసిన నారా లోకేష్ .. అడ్డుకుంది ఎవరు..?
ఎంతోమంది సినీ తారలు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీ వచ్చి రాజకీయాలలోకి వెళ్లిన వారిలో సీనియర్ ఎన్టీఆర్, జయలలిత ,జయప్రద, చిరంజీవి ,పవన్ కళ్యాణ్, ఎంజిఆర్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరంతా సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమ హవా కొనసాగించారని చెప్పవచ్చు. అయితే సినీ తారలు అయినా సరే రాజకీయ నాయకులైనా సరే వారి పిల్లలను కూడా […]
unstoppable 2 promo: ఒక్క ఫోన్ కాల్ తో..చంద్రబాబుని ఇరుకున పెట్టిన బాలయ్య..!!
వచ్చేసింది..వచ్చేసింది..వచ్చేసిందోచ్..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే ఆహా తన ఛానల్లో అధికారికంగా అన్ స్టాపబుల్ 2 ప్రోమో రిలీజ్ చేసింది. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఇదివరకే షో టీం ప్రకటించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రోమో రిలీజ్ అయ్యే […]
బాబు మొహమాటంతో పోయే సీట్లు ఇవే..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపుగుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని.. టీడీపీ అధినేత చంద్రబా బు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో ఉండేవారికి.. ప్రజలతో జై కొట్టించుకునే వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ముఖ్యంగా యువతకు టికెట్లు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు. అయి తే.. ఆచరణలోకి వచ్చే సరికిమాత్రం ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు సీనియర్లు ఆయనను […]









