స్వర్గీయ నందమూరి తారక రామారావు.. ఈ పేరు చెప్తే మనలో మనకే తెలియని స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి . మన బాడీలో మనకి తెలియకుండానే చేతులు పైకి లేసి దండం పెడతాయి . అంతలా తన పేరుకి ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి కొడుకులు , మనవళ్లు వచ్చినా.. ఇప్పటికీ నందమూరి అనగానే తారక రామారావు గారి పేరే […]
Tag: Nara Lokesh
మెగా బ్రదర్స్ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్..!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గడిచిన కొంతకాలంగా యువ గళం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి రోజున తిరుపతిలో కొంతమంది యువతతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ కూడా పలు ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఈ సమయంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పైన ఇంట్రెస్టింగ్ […]
ఆ ఒక్క తప్పే తారకరత్న మరణానికి కారణమైందా…!
గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న గత రాత్రి 10 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఆ సమయంలోనే గుండెపోటుకు గురవడంతో అక్కడికి అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే మెరుగైన వైద్యం కోసం అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. ఆ తర్వాత […]
లోకేష్ కీలక హామీ..పక్కా సక్సెస్ అవుతుందా!
పాదయాత్రతో సైలెంట్‌గా అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకునేలా నారా లోకేష్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పాదయాత్రకు మీడియాలో పెద్ద హైప్ రాలేదు గాని..స్థానికంగా లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ ప్రజలని ఆకట్టుకునేలా మాత్రం లోకేష్ ముందుకెళుతున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని ప్రశ్నిస్తూనే..స్థానిక సమస్యలని పరిష్కరించడానికి హామీలు ఇస్తున్నారు. అలాగే వర్గాల వారీగా ప్రజలతో సమావేశమవుతూ..వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్..అతి […]
లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!
నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని […]
లోకేష్ పాదయాత్రకు ఊహించని కండిషన్స్..సాధ్యమేనా?
ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే అని, వైసీపీకి ఈ కండిషన్స్ వర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదే తరుణంలో ఈ జీవోని కొట్టేయాలని సిపిఐ నేత రామకృష్ణ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతుంది..తుది తీర్పు మంగళవారం వస్తుంది. అయితే ఈ జీవోలో ఉన్న లాజిక్‌లతో లోకేష్ పాదయాత్రకు […]
ఎవరండీ ‘లోకేష్’..పాదయాత్రని పట్టించుకోని వైసీపీ..!
జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. కుప్పంలో మొదలుకానున్న ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనుంది..అలాగే ఇచ్చాపురంలో ముగియనుంది. అయితే రాజకీయాల్లో పాదయాత్ర అనేది ప్రతి పార్టీకి బూస్ట్ ఇచ్చేదని చెప్పాలి. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్..పాదయాత్రలు చేసే తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ సైతం పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకోస్తారని, ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. అయితే లోకేష్ పాదయాత్రని ప్రజలు […]
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!
2023 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలవుతుండగా.. రెండింటిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఎలాగో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలైన […]
తారకరత్నకు సీటు రిజర్వ్ చేశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య, సుహాసిని రాజకీయాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో తారకరత్న సైతం యాక్టివ్ అయ్యారు. సినిమాల్లో అంతగా క్లిక్ అవ్వని తారకరత్న..అప్పుడప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మరింత యాక్టివ్‌గా అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఇటీవల తారకరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ […]









