మెగా బ్రదర్స్ నయా రికార్డ్.. ఇప్పట్లో టచ్ చేయడం ఎవ‌రికీ ఇంపాజిబుల్.. !

సాధారణంగా బయట ప్రపంచంలో ఒక ఫ్యామిలీకి చెందిన వారసులంతా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులుగా బ్య‌బ‌హ‌రిస్తు ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఓకే వృతిలో కొన‌సాగ‌డం కామన్. ఇది పెద్ద వింత కాకపోయినా ఒక కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వారసులు అదే పోస్టులో కొనసాగుతుంటే వాళ్ల గురించి జనం కూడా స్పెషల్ గా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మెగా బ్రదర్స్ గురించి కూడా అలాంటి ఓ వార్త వైరల్ గా మారుతుంది. అయితే […]

నాగబాబుకు కూడా ఓ కూతురు ఉందని మర్చిపోయారా.. నటి మాధవి లత షాకింగ్ కౌంటర్..!

తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్ స్వయంగా ఒప్పుకోవడంతో తనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బాధ్యత మహిళకు అండగా నిలిచారు. కాగా మరికొందరు జానీ మాస్టర్‌కి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు జానీ మాస్టర్‌కు తమ సపోర్ట్‌ను అందిస్తూనే.. వచ్చిన ఆరోపణలు నిజం కావాలని లేదు […]

మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు ఇక జనసేనకు తిరుగుండదుగా..!

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస‌ అవకాశాలను అందుకుంటు కీలక పాత్రలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన సినిమాలు పరంగానే కాదు.. రాజకీయాల పరంగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్న నాగబాబు.. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్థాయిలో సపోర్ట్ అందిస్తూ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా ఎంతో […]

అప్పుడు చరణ్ కి బాకీ పడిన మొత్తం ఏదో ఒక రోజు ఇచ్చేస్తా.. నాగబాబు కామెంట్స్ వైరల్..?!

మెగా బ్రదర్ నాగబాబు రుద్రవీణ సినిమాతో అంజ‌నా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన ప్రతి సినిమాలో చిరంజీవి నటిస్తూ వచ్చాడు. అయితే 2010లో ఆయన చివరిగా ఆరెంజ్ సినిమా నిర్మించి భారీ అప్పుల్లో కూరుకుపోయి నిర్మాణరంగం నుంచి తప్పుకున్నాడు నాగ‌బాబు. అంతకముందు చాలా సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాగ‌బాబు.. ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి పూర్తి బాధ్యత తాను నమ్మిన మనుషులు, అలాగే తను సినిమాను పట్టించుకోకుండా […]

సైకిళ్లకు పంచర్లు వేసుకునే ముఖం నీది”.. నాగబాబు పై అల్లు అర్జున్ సెన్సేషనల్ ట్వీట్ వైరల్..!

“ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ గా పోపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అదే విధంగా మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దానికి కారణం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తరఫున మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం చేశారు . […]

చిరంజీవి-పవన్ కళ్యాణ్ సక్సెస్ అయిన్నట్లు.. నాగబాబు ఆఫర్స్ దక్కించుకోకపోవడానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ స్థానం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా ఫ్యామిలీ. ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా టాప్ పొజిషన్ అందుకున్నారు .. అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ,,ఇండస్ట్రీ లోకి రావడమే గొప్ప విషయమైనా ఆ రోజుల్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ గా మారి […]

నాగబాబుని “అమ్మ నా బూతులు” తిట్టిన తెలుగు హీరో.. అసలు ఏమైందంటే..?

నాగబాబు .. మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకప్పుడు సినిమాలలో కొన్ని కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు . ఆ తర్వాత పలు బుల్లితెర రియాలిటీ షో స్ కు జడ్జిగా కూడా వ్యవహరించారు. పలు ఈవెంట్స్ లో మెరిసి తనదైన స్టైల్ లో సందడి చేశారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన రాజకీయాలకు మరీ మరీ దగ్గరగా వెళ్లిపోయాడు […]

కోడల లావణ్య సినిమాలపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.. వైరల్..

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. బిగ్‌బాస్ అభిజిత్ హీరోగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు విశ్వక్‌ కండేరావు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యార్లగడ్డ సుప్రియ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు లావణ్య త్రిపాఠి. మామయ్య నాగబాబు ఈ సిరీస్‌కు తాజాగా రివ్యూ ఇచ్చాడు. కోడలు వెబ్ సిరీస్ ను మామగారు ప్రశంసలతో ముంచేశారు. తప్పకుండా ఈ సీరియస్ చూడమని తన అభిమానులకు సజెస్ట్ […]

పవన్ కళ్యాణ్- ఆలీ విభేదాల మధ్య నాగబాబు కామెంట్స్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో కచ్చితంగా ఆలీ ఉండాలి అనే అంతలా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. రాజకీయ కారణాల చేత వీరిద్దరూ మధ్య విభేదాలు వచ్చాయని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ,ఆలీ మధ్య విభేదాలపై నాగబాబు పలు రకాల […]