ఇంత మంచి సీన్ ఎలా లేపేశావు గురూ..? వైరల్ అవుతున్న సీతారామం డిలిటెడ్ సీన్..!!

సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సీతారామం ఆగస్టు 5వ తారీఖున విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నన సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త‌ ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుండి డిలీటెడ్ సీన్స్ ను మూవీ […]

ఇక సమంత పని అయిపోయినట్టేనా.. అసలు విషయం ఏమిటంటే..?

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఒక సినిమా రాబోతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే కారణం ఏంటో కానీ ఈ సినిమా ప్రచారం అయితే జరిగింది ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు అసలు ఈ సినిమా గురించి ఎక్కడా కూడా చర్చలు జరిగినట్లు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్టు గురించి మళ్ళీ చర్చి జరుగుతోంది వాటి గురించి ఇప్పుడు […]

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీత..జన్మ ధన్యం అంటూ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నటనతో.. మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో నటించాలి అంటే ఇటు టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు […]

రష్మిక కు అవి ఎక్కువే అంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్..!

మృణాల్ ఠాకూర్.. టెలివిజన్ తెరపై సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరాఠీ సినిమా అయిన విట్టి దండు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలను అందుపుచ్చుకొని మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. లవ్ సోనియా అనే చిత్రం ద్వారా హిందీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో […]

చాలా సార్లు అలా చేసుకోవాలనిపించింది..ఎందుకో తెలియదు.. హాట్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!!

ఎవ్వరికి డబ్బుల్లు ఊరికే రావు..ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. నిజమే ఎవ్వరికి డబ్బులు ఊరికే రావు. పది రూపాయిలు సంపాదించాలన్నా మనం కష్టపడితేనే వస్తుంది. అలా కష్టపడి సంపాదించనవాడికే ఆ రూపాయి ఒక్క విలువ తెలుస్తుంది. ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావలన్నా అంతే. ఇంట్లో కాళ్లు మీద కాళ్ళు వేసుకుని కూర్చోని ఉంటే ఎవ్వరికి అవకాశాలు రావు. ట్రై చేయలి ఆడిషన్స్ కు వెళ్ళాలి..వాళ్లు చెప్పిన్నట్లు చేయాలి. అప్పుడు అరా కొరా […]

విరాట్ కోహ్లీని ప్రేమించిన హీరోయిన్..ఎవరంటే?

భారతదేశంలో క్రికెటర్ లకి ఉన్న క్రేజ్‌, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ అభిమానిస్తుంటారు.ఈ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్ లు ఏకంగా క్రికెటర్ లతోనే ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ నటి మృణాళ్‌ ఠాకూర్‌ కూడా ఓ క్రికెటర్‌ని ప్రేమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు క్రికెట్‌ నేపథ్యంలో హీందీలో రీమేక్‌ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే […]