రాజ‌మౌళి-మ‌హేష్‌ మూవీ బ‌డ్జెట్ రివీల్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మెంట‌లెక్కిపోతారు!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు. అడ్వెంచ‌ర‌స్ […]

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అస‌లు ఈయ‌న ఏ విష‌యంలో ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. అది తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు […]

ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇదిలా […]

” స్పైడ‌ర్ ” టోట‌ల్ బ‌డ్జెట్ చూస్తే షాకే

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై సౌత్ టు నార్త్ లాంగ్వేజెస్‌ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకున్న ఈ సినిమాలో రెండు పాట‌ల షూటింగ్ బ్యాలెన్స్ మాత్ర‌మే మిగిలి ఉంది. షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌క‌పోవ‌డంతో అంద‌రూ […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి బ‌డ్జెట్ లెక్క ఇదే

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైల‌ర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడే టాలీవుడ్ సినీజ‌నాలందరి క‌న్ను శాత‌క‌ర్ణి సినిమాపైనే ఉంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్‌ను క్రిష్ ఓ రేంజ్‌లో తీసిన‌ట్టు ట్రైల‌ర్‌లోనే తెలిసిపోయింది. 17వ శ‌తాబ్దం నాటి క‌థ‌ను విజువ‌లైజ్ చేయ‌డంలో క్రిష్ టాలెంట్‌ను అంద‌రూ మెచ్చుకోలేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే నిలిచిపోయే సినిమాగా అంద‌రూ భావిస్తోన్న ఈ సినిమాకు […]

ప్ర‌భాస్‌ది మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్సా..!

టాలీవుడ్ హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన బాహుబలి ప్రాజెక్టు ప్రభాస్ మైండ్ సెట్‌నే మార్చేసిందా అన్న టాక్ టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో స్టార్ట్ అయ్యింది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో బాహుబ‌లి-2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. బాహుబ‌లి-2 సైతం ఎన్నో రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.  బాహుబ‌లి-2 త‌ర్వాత ప్ర‌భాస్ త‌న సొంత బ్యాన‌ర్ లాంటిదైన యూవీ క్రియేష‌న్స్‌లో రెండు సినిమాల‌కు క‌మిట్ అయిన‌ట్టు […]