మెగా ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న చరణ్.. సీమంతం వీడియో వైరల్..!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఉపాసన జంట పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ పాపులర్ కపుల్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో క్లింకారకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే చరణ్ కు ఓ వారసుడు పూడితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మెగా దంపతులు ఫ్యాన్స్ కు బిగ్ […]

విరాళం నేనిస్తే రామ్ చరణ్ అన్ని ప్రచారం చేశారు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోను ఆయన మాట తీరు, మంచితనంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొడుతున్నాడు చరణ్. అంతేకాదు.. ఎవరికైనా సహాయం కావాలంటే.. ఆయన ముందు వరుసలో నిలబడతారు. ఈ క్రమంలోనే.. ఆయన ఎంతోమందికి సహాయం అందించడం.. అలాగే ఏదైనా మంచి కార్యం తలపెడుతుంటే విరాళాలు అందించడం.. ఎప్పుడు కామన్ గానే చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే […]

మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా ఫిక్స్.. ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ పక్కా..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎదిగాడు. మెల్లమెల్లగా అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోగా మారాడు. తను ఎంచుకున్న కథలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ గొప్పతనాన్ని అభిమానులు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఇక చరణ్ నుంచి చివరిగా […]

ఉపాసన ప్రతిరోజు ఓ పేపర్ కాల్చివేస్తుందా.. కారణం అస్స‌లు ఊహించలేరు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసనకు ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచితనం, మాట తీరుతో ఎంతోమందిని తన వైపు తిప్పుకున్న మెగా కోడలు.. మెగా అభిమానులను సైతం మెప్పించింది. మొదట్లో.. ఈమె చ‌ర‌ణ్‌కు సరైన జోడి కాదని.. చరణ్ కు అస్సలు సెట్ కాదని రకరకాల నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ దాటుకుని అందరి అభిమానాన్ని దక్కించుకుంది. ఇక ఇండస్ట్రీతో […]

ఆ మ్యాట‌ర్‌లో దేవ‌ర, పుష్ప 2 ల‌ను బీట్ చేసిన పెద్ది..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ పెద్ది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా గ్లీంప్స్‌ నిన్న శ్రీరామనవమి సందర్భంగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏకంగా 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు రిలీజైన‌ స్టార్ హీరోల బ్లాక్ బ‌స్ట‌ర్ […]

” పెద్ది ” గ్లింప్స్ వెన‌క టాప్ సీక్రెట్‌.. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లీక్‌..!

పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్‌గా చరణ్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు చరణ్. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత.. ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి అద్భుతమైన […]

బర్త్డే స్పెషల్: చరణ్ లైఫ్ స్టైల్.. ఆస్తుల లెక్కలు ఇవే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న చరణ్.. నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేప‌ద్యంలో ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా చరణ్ లైఫ్ స్టైల్, అయనా ఆస్తుల విలువలు […]

చరణ్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన కల్ట్ క్లాసికల్ సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా రాంచరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రియల్ రికార్డ్‌ల‌ను బద్దలు కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైనా.. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న.. ఎక్కడ వెనకడుగు వేయలేదు. రంగస్థలం లాంటి సినిమాతో మరోసారి రీజనల్ ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించి.. కోట్లాదిమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. […]

గేమ్ ఛేంజర్ హైలెట్ సీన్స్ ఇవే.. గూస్ బంప్స్ పక్కా.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ వారసుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చ‌ర‌ణ్‌.. తన సొంత టాలెంట్ తో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక త్వ‌ర‌లో గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం […]