Tag Archives: marraige

నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తిన కానిస్టేబుల్…?

ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అతను పోలీస్ కావడంతో తనని ఎవరూ అడగరు అనుకున్నాడేమో ఏకంగా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. మళ్లీ మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతని బండారం బయట పెట్టింది. దీంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే… అప్పలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా సిసిఆర్బి

Read more

పెళ్లికి సిద్ధం అవుతున్న యువహీరో విక్కీ కౌశల్ …?

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్ లలో హీరో విక్కీ ఒకరు. ‘యూరీ’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సాధించాడు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. విక్కీ ప్రస్తుతం కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడు. కానీ విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు . కొంతకాలంగా విక్కీ నిశ్చితార్థం అంటూ పుకార్లు వైరల్ పోతున్న ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇదే

Read more

మూగజీవాలకు పెళ్లి బోజనం..ఎక్కడంటే..?

ఈ క‌రోనా ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలామంది తిన‌డానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక మూగ‌జీవాల ప‌రిస్థితి మ‌రీ దారుణం. వాటిని ప‌ట్టించుకునే వారే లేదు. అయితే కొత్త‌గా పెండ్లి చేసుకున్న ఓ జంట అంద‌రికీ ఆదర్శంగా నిలిచింది. వాళ్లు రీసెంట్‌గా కర్ఫ్యూలో పెండ్లి చేసుకున్నారు. దీంతో తమ వివాహానికి చాలా డ‌బ్బు ఖ‌ర్చు కాకుండా మిగిల‌డంతో మూగజీవాల ఆహారానికి వాటిని ఖ‌ర్చుచేసి వాటి ఆకలి తీర్చారు. చైన్నెకి చెందిన కొత్త

Read more

పెళ్లిపీటలు ఎక్కనున్న బాలీవుడ్‌ నటి..?

బాలీవుడ్ న‌టులు వ‌రుస‌బెట్టి పెండ్లి పీఠ‌లు ఎక్కుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్‌ నటి ఎవలిన్‌ శర్మ కూడా పెండ్లి బాజాలు మోగించింది ఆమె ఇంట్లో. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ తుషాన్‌ భిండిని పెండ్లి చేసుకుని అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేసింది. వీరి పెండ్లి పోయిన నెల మేలో జ‌రిగింది. అయితే ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా ఆ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె త‌న అభిమానులతో ఈ

Read more

యువ హీరోతో కత్రినా ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..?

కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లతో ప్రేమాయణం నడిపించారు కానీ చివరికి భగ్నప్రేమికురాలు గానే మిగిలిపోయారు. దీపికా పడుకొనే, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇలా అందరూ తమ ప్రేమ విషయంలో సక్సెస్ అయి పెళ్లిళ్లు చేసుకుంటుంటే కత్రినా మాత్రం తన లవ్ లైఫ్ బాగోలేదని తీవ్ర బాధ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రేమ విఫలమైనప్పటికీ కత్రినాకైఫ్ మళ్లీ ప్రేమించడానికి.. త్వరగా పెళ్లి చేసుకోవడానికి చాలా తహతహలాడుతున్నారని అప్పట్లో

Read more

సీక్రెట్ గా వివాహం చేసుకున్న పవన్ హీరోయిన్..?

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్‌ నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం బెంగుళూరులో జరిగింది. ప్రణిత నివాసంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రణిత పెళ్లి టాపిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లి వార్తలపై ప్రణిత స్పందించింది. వారిది లవ్‌ కమ్‌

Read more