రీ రిలీజ్.. ” ఖలేజా ” క్రేజ్ కు ఇదే సాక్ష్యం.. టికెట్ బుకింగ్స్ లో మహేష్ మాస్ బ్యాటింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఖలేజా సినిమా త్వరలోనే రీ రిలీజ్ కు సిద్ధంఅవుతుంది. మే 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే షోస్ హౌస్‌ఫుల్‌ పడిపోయాయి. తర్వాత రోజు మే 31 కి కూడా ఫుల్ గా బుక్ అయిపోయాయి. మే 23న ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేష్. రీ రిలీజ్‌కు […]

మహేష్ సినిమాల్లో ఆయనతో పాటు ఫ్యాన్స్ కి కూడా అసలు నచ్చని మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు మహేష్. ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు రాజమౌళి. కాగా.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో దూసుకుపోతున్న మహేష్.. కెరీర్ ప్రారంభంలో అడపాద‌డ‌పా సక్సస్‌ల‌ను అందుకుంటూ వచ్చిన మహేష్.. ఒకడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్‌లు తన […]

మహేష్ ని ప్రేమించిన విషయం నమ్రత మొదట ఆ టాలీవుడ్ హీరోకు చెప్పిందా.. అతను ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎంతోమంది.. స్టార్ హీరోలుగా తమను.. తాము ప్రూవ్ చేసుకోవడానికి.. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకోవడానికి.. అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మెచ్చే.. ఆడియన్స్ కు నచ్చే కంటెంట్ను ఇచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌ను నెంబర్ వ‌న్ పొజిషన్‌లో నిల‌బెట్టిన‌ సంగతి తెలిసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరో సైతం.. పాన్ ఇండియా […]

ఓవర్సీస్‌లో సందడి చేస్తున్న మహేష్ ‘ ఖలేజా ‘.. మేనియా షురూ..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు.. రీ రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద సంచలనాలు సృష్టిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరించాయి. కాగా.. ఇప్పుడు ఇదే కోవాలో మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇందులో ఒక క్లాసికల్ క‌ల్ట్ సినిమాగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మహేష్ బాబు ఖలేజా మూవీ కూడా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో […]

మహేష్ – రాజమౌళి సినిమాలో ఈ నల్లజాతీయుడు.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29లో మెయిన్ విలన్ ఎవరో ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఇక ఓ కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అది మెయిన్ విలన్ పాత్ర కాదంటు టాక్ ఎప్పటి నుంచో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచి రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటాడు జక్కన్న. ఎలాంటి ఇమేజ్ లేని […]

రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ మూవీ.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రూపొందిస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతుంది. కే.ఎల్. నారాయణ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. శ‌ర‌వేగంగా […]

SSMB 29: నెల జీతానికి పనిచేస్తున్న రాజమౌళి – మహేష్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ సర‌వేగంగా జరుపుతున్నారు టీం. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర ప‌ల్లిలో జరుపుకుంటున్నారు. అక్కడ స్పెషల్ సాంగ్ కూడా […]

ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.. మహేష్ తో బ్లాక్ బస్టర్.. కట్ చేస్తే మంటల్లో కాలి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]

రాజమౌళి కంటే ముందే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారనున్న మరో దర్శకుడు.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న.. ఈ క్రేజ్‌తోనే బాహుబలి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును […]