టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో సీనియర్ నటి లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక సప్తమి గౌడ, వర్షా బొల్లమ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జౌన్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. […]
Tag: mahesh babu
SSMB 29: సంజీవని ఘట్టానికి.. మహేష్ సినిమా మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ SSMB 29. ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల […]
SSMB 29లో రూ.20 కోట్ల ఆఫర్.. వదులుకున్న ఆ అన్‌లక్కీ ఫెలో ఎవరంటే..?
యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా మోస్ట్ ఎవైటెడ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు SSMB 29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఆడియన్స్ లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ సార్ హీరో […]
మహేష్‌ని ఫోటో అడిగితే నో అని చెప్పేవాడు.. అదితి శంకర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ప్రాంతీయ భాషలోనే ఆయన సినిమాలు నటించినా.. పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానాని దక్కించుకున్నాడు. ఇక లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సాధారణ ఆడియన్స్‌తో పాటు.. ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సైతం మహేష్ బాబు తమ అభిమాన హీరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది బాలీవుడ్ […]
SSMB 29: 2027 టార్గెట్ చేసిన జక్కన్న.. మళ్లీ ఆ లక్కీ డేట్ లాక్ అయ్యిందా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్‌ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ […]
ఇది మహేష్ రేంజ్.. టాప్ 10లో ఏకంగా ఎన్ని సినిమాలంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిన్నమొన్నటి వరకు ప్రాంతీయ భాష సినిమాలోనే నటించినా.. విదేశాల్లో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మహేష్‌కు.. ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి వాతావరణం మొదలైపోతుంది. సినిమా హిట్, ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా.. కలెక్షన్ల వర్షం […]
ఖలేజా అర్థం తెలుసా.. అందుకే త్రివిక్రమ్ ఇదే సినిమా పేరుగా పెట్టాడా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు మరింత క్రేజ్ నెలకొంది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా కేవలం ప్రాంతీయ భాషలోనే నటించినప్పటికీ.. మహేష్‌కు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిల్లో మహేష్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలో మహేష్ […]
మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ బ్యాగ్రౌండ్ తెలుసా.. అసలు నమ్మలేరు..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య.. నమ్రత శిరోద్కర్‌కు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, మిస్ ఇండియాగా తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పుట్టినీ ఈ అమ్మడు.. 1972లో సత్రజ్ఞు సిన్హా తెరకెక్కించిన షిరిడి కే సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. తర్వాత అక్షయ్ కుమార్,సునీల్ శెట్టి హీరోలుగా […]
రీ రిలీజ్ లో ” ఖలేజా ” విధ్వంసం.. మహేష్ కలెక్షన్ల ఊచకోత..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. గతంలో ఫ్లాపులుగా నిలిచిన సినిమాలు సైతం రీ రిలీజ్‌లో మంచి రిజల్ట్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే […]







