మహేష్‌ని ఫోటో అడిగితే నో అని చెప్పేవాడు.. అదితి శంకర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న‌ సంగతి తెలిసిందే. కేవలం ప్రాంతీయ భాషలోనే ఆయన సినిమాలు నటించినా.. పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానాని దక్కించుకున్నాడు. ఇక లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సాధారణ ఆడియ‌న్స్‌తో పాటు.. ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సైతం మహేష్ బాబు తమ అభిమాన హీరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది బాలీవుడ్ […]

రవితేజ చీ కొట్టి సినిమాలతో ఏకంగా మూడు ఇండస్ట్రియల్ హిట్లు కొట్టిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్లాక్ బ‌స్టర్ అందుకుంటు దూసుకుపోతున్న మహేష్.. ప్ర‌స్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై.. కే.ఎల్‌.నారాయ‌ణా దీనికి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది చివరకు లేదా.. ఆ పై బ‌చ్చే ఏడాదిలో సినిమా […]

మహేష్ – సౌందర్య కాంబోలో మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..

అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌లో చాలామంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటన, అమాయకత్వం, ట్రెడిషనల్ లుక్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు అందరితోనూ మంచి ర్యాపో ఏర్పడిన సౌందర్యకు.. ఎవరితో నటించినా సరే పర్ఫెక్ట్ పెయిర్‌ అనిపించుకునేది. మొత్తానికి స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. కెరీర్ మంచి ఫామ్‌లో […]

మహేష్ సినీ కెరీర్‌లో లేడీ గెటప్‌లో నటించిన ఏకైక మూవీ ఇదే..?

ప్రతి ఏడది నటనపై ఫ్యాషన్ తో ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్స‌స్ అందుకుంటున్నారు. వీరిలో చాలామంది సక్సస్‌ అందుకోవడం కోసం.. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా.. ఇప్పటికే హీరోలు ఆడవేషం వేసుకోవడం, హీరోయిన్ హాఫ్‌ న్యూడ్ గా, గుండు కొట్టించుకుని కనిపించడం ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఎంతో మంది నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. స్టార్ సెలబ్రిటీలుగా భారీ పాపులారిటీ ఏర్పడిన తర్వాత కూడా.. […]

అప్పటి సీనియర్ స్టార్ హీరోస్ చేసిన.. ఇప్పుడు యంగ్ హీరోస్ టచ్ కూడా చేయని పని ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సీనియర్ స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు మధ్యన కంపారిషన్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గతంలో స్టార్ హీరోలుగా రాణించిన సీనియర్ హీరోలు ఇప్పుడు మంచి క్రేజీగా దూసుకుపోతున్న యంగ్ హీరోలకు మధ్యన కంపారిజన్లు ఏర్పడుతున్నాయి. గతంలో హీరోస్‌లా.. ఇప్పుడు హీరోస్ ఎందుకు ఉండలేకపోతున్నారంటూ ప్రతి చిన్న వాటికి కంపారిజన్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓ స్టార్‌ హీరోను.. మరో సీనియర్ స్టార్ హీరోలతో […]

టాలీవుడ్ స్టార్ హీరోలకు తండ్రిగా రజనీకాంత్ ను నటించమన్న ఆ డైరెక్టర్.. డేర్ కి చెప్పాలి..!

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెదరాయుడు సినిమాలో గెస్ట్ రోల్‌లో మెరిసిన రజనీకాంత్.. ఈ సినిమాకి హైలెట్గా నిలిచారు. అయితే.. ఈ సినిమా తర్వాత రజిని తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు. తన తమిళ్ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. తర్వాత మరో తెలుగు బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ సినిమాలో రజనీకాంత్‌కు ఛాన్స్ వ‌చ్చిన న‌టించ‌లేద‌ట‌. అదే తెలుగులో ఈ జనరేషన్ మల్టీ […]

తల్లిగా చేసిన నటితోనే.. మహేష్ రొమాన్స్.. ఈ జనరేషన్ హీరోల్లో ఆయనకే సాధ్యం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2004లో ఎస్‌.జే.సూర్య డైరెక్షన్‌లో నటించిన నాని సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సైన్స్ ఫ్రిక్షన్ కామెడీ మూవీగా.. అడల్ట్ జోకులతో తెర‌కెక్కిన ఈ సినిమా.. తమిళ్లో మంచి సక్సెస్ అందుకుంది. కాగా.. తెలుగులో డిజాస్టర్ కావడానికి కామెడీ, సైన్స్ ఫ్రిక్షన్ స్టోరీ కారణమంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగు ఆడియన్స్‌కు అడ‌ల్ట్‌ కంటెంట్ ఎక్క‌క‌పోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మార్కండేయ అంటూ ఐటమ్ సాంగ్ కొనసాగుతుంది. […]

ఇండస్ట్రీలో హేటర్స్ లేని టాలీవుడ్ హీరోలు వీళ్లే.. నిజంగా ఈ హీరోలు గ్రేట్.. !

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న వారికి అభిమానించే ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉంటారో.. వాళ్లను విమర్శించే హైట‌ర్స్‌ కూడా అదే స్థాయిలో ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అసలు హేటర్స్ లేని హీరోస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారిలో ప్రధానంగా ముగ్గురు స్టార్ హీరోల పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న […]

తారక్, బన్నీ, ప్రభాస్, మహేష్ ఈ ఏడాది రియల్ విన్నర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ […]